రూ. 736 కోట్లతో న్యూయార్క్‌లో హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్
- హోటల్ రంగంపై కన్నేసిన రిలయన్స్
- గతేడాది యూకేలోని స్టోక్‌పార్క్ కొనుగోలు
- న్యూయార్క్‌లోని మాండరీన్ ఓరియంటల్ ముకేశ్ చేతికి
న్యూయార్క్‌లోని 80 కొలంబస్ సర్కిల్‌లో ఉన్న ఈ హోటల్‌ను 2003లో ఏర్పాటు చేశారు. రిలయన్స్ అనుబంధ విభాగమైన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ద్వారా ఈ హోటల్‌ను కొనుగోలు చేసింది.