మోదీకి 200 ఉత్తరాలు రాసిన మెదక్ చిన్నారులు
- జిల్లాలో ఓ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
- జీవితాలు బాగుపడుతాయి
జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఉంటే తమ జీవితాలు బాగుపడతాయని చెప్పారు. సుమారు 200 మంది విద్యార్థులంతా కలిసి పోస్టు కార్డుల ద్వారా ప్రధానికి ఈ విజ్ఞప్తి చేశారు. కాగా, నవోదయ పాఠశాలలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.