Sat 16:33 పుల్వామా దాడిలో పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టును కూడా మట్టుబెట్టిన భారత సైన్యం 2019లో కశ్మీర్ లోని పుల్వామాలో భారీ ఉగ్రదాడి సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై విరుచుకుపడిన టెర్రరిస్టులు 40 మంది జవాన్ల మృతి డిసెంబరు 30న అనంతనాగ్ జిల్లాలో ఎన్ కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదుల మృతి Read full story
Mon 21:53 ఏపీ తీరానికి కొత్త రూపు.. సమగ్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్ ఏపీ తీరప్రాంత అభివృద్ధికి విజన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం కోస్తా తీరాన్ని ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చాలని సూచన తీరప్రాంత కోతను అరికట్టేందుకు సహజ రక్షణ కవచం ఏర్పాటు ఆక్వాకల్చర్‌లో వాల్యూ అడిషన్, వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెట్టాలని నిర్దేశం బ్లూ ఎకానమీ, రేర్ ఎర్త్ మినరల్స్ వినియోగంపై అధ్యయనం చేయాలని స్పష్టం Read full story
Mon 21:32 పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలా? ఈ 5 సింపుల్ చిట్కాలు ట్రై చేయండి! పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించేందుకు నిపుణురాలు చెప్పిన ఐదు చిట్కాలు ఇన్సులిన్ నియంత్రణకు స్నాక్స్ మానేయడం మంచిదని సూచన భోజనానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల ప్రయోజనం ఉదయం టిఫిన్ చేశాకే కాఫీ తాగాలని నిపుణుల సలహా రక్తంలో గ్లూకోజ్‌తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ అవసరం Read full story
Mon 21:22 కోలీవుడ్ కు సీఎం విజయ్ భరోసా.. కొత్త సినిమాలకు రోజుకు 5 షోలు! తమిళనాడులో కొత్త సినిమాలకు మొదటి ఏడు రోజులకు 5 షోలు సీఎం విజయ్ నేతృత్వంలోని కేబినెట్ కీలక నిర్ణయం తొలి వారం అదనపు షోలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు చిన్న రైతులకు రూ.50,000 వరకు రుణమాఫీ ప్రకటన సినీ పరిశ్రమకు మేలు చేకూర్చేలా విజయ్ నిర్ణయం Read full story
Mon 21:08 ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం: పల్లా ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు గిన్నిస్ రికార్డుపై టీడీపీ గురి హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో నిర్వహణ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి మహానాడు మొత్తం 20 తీర్మానాలపై 65 మంది ప్రసంగాలు Read full story
Mon 20:46 పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం... ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గం మొత్తం రద్దు ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేసిన పవన్ వర్గ విభేదాలు, క్రమశిక్షణారాహిత్యమే కారణమని వెల్లడి 25 మంది సభ్యుల మధ్య 54 గొడవలు ఉన్నాయని వ్యాఖ్య ఇకపై పార్టీలో కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం Read full story
Mon 20:39 రైతులకు తీపి కబురు చెప్పిన తమిళనాడు సీఎం విజయ్ తమిళనాడులో రైతులకు పంట రుణాల మాఫీ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తింపు సన్నకారు రైతులకు రూ.50,000 వరకు పూర్తి రుణమాఫీ చిన్న, పెద్ద రైతులకు రుణ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా మాఫీ రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపిన అధికారులు Read full story
Mon 20:32 ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన పవన్ కల్యాణ్ రాజమండ్రిలో జనసేన క్యాడర్ తో పవన్ సమావేశం ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందన పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై ఆగ్రహం ఇక ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ Read full story
Mon 20:07 ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... భావోద్వేగానికి గురైన హేమమాలిని రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం దివంగత నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ వ్యాపారవేత్త ఉదయ్ కోటక్‌కు పద్మ భూషణ్ పురస్కారం క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, నటుడు ప్రసేన్జిత్ చటర్జీలకు పద్మ శ్రీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అవార్డుల ప్రదానం Read full story
Mon 19:51 మామిడి పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలా? ఇదిగో చిట్కా! మామిడి పండ్ల నిల్వపై హైనాన్ యూనివర్సిటీ కీలక పరిశోధన 12 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయని వెల్లడి ఈ ఉష్ణోగ్రత పక్వానికి వచ్చే ప్రక్రియను నెమ్మదింపజేసి పోషకాలను కాపాడుతుంది పచ్చి కాయలను గది ఉష్ణోగ్రత వద్ద పండించి, ఆ తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలని సూచన సాధారణ ఫ్రిజ్‌లోని అతి శీతల ప్రదేశంలో పెట్టడం వల్ల పండ్లకు నష్టం జరగొచ్చని హెచ్చరిక Read full story