సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన జగన్
- ఏపీ పర్యటనలో ఉన్న ఎన్వీ రమణ
- కడప పర్యటనను పూర్తి చేసుకుని విజయవాడ చేరుకున్న జగన్
- సతీసమేతంగా సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం
తర్వాత నేరుగా నొవోటెల్ హోటల్ కు వెళ్లిన జగన్... అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. మరోవైపు నిన్న తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరంకు ఎన్వీ రమణ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ఇరు రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లు, పలువురు ఏపీ మంత్రులు హాజరయ్యారు.