ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడి వివాహానికి హాజరైన సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!
- నేడు కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన
- ఓర్వకల్లు విమానాశ్రయంలో ఘనస్వాగతం
- పంచలింగాలలో మాంటిస్సోరీ స్కూల్ లో వివాహం
- వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
కాగా, ఈ వివాహం కోసం కర్నూలు విచ్చేసిన సీఎం జగన్ కు ఓర్వకల్లు విమానాశ్రయంలో ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, నగర మేయర్ రామయ్య తదితరులు స్వాగతం పలికారు.
