దూరాభారాన్ని అధిగమించిన అభిమానం.. కేటీఆర్ ని కలవడానికి 750 కిలోమీటర్లు నడిచొచ్చిన శ్రీకాకుళం జిల్లా యువకుడు
- కేటీఆర్‌పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్న శేఖర్
- రాజాం నుంచి గత నెల 30న మొదలైన పాదయాత్ర
- ప్రగతి భవన్‌కు వచ్చి కలవాలంటూ కేటీఆర్ నుంచి ఆహ్వానం
అనుకున్నదే తడవుగా గత నెల 30న పాదయాత్రగా బయలుదేరాడు. ఈ నెల 19న హైదరాబాద్ చేరుకున్న శేఖర్‌ను.. ప్రగతి భవన్‌కు వచ్చి తనను కలవాలని కేటీఆర్ ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానంపై శేఖర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.