బిగ్ బాస్-5: గ్రాండ్ ఫినాలే నుంచి సిరి అవుట్
- బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే
- హౌస్ లోకి ప్రవేశించిన రష్మిక, దేవి శ్రీ ప్రసాద్
- సిరి ఎలిమినేట్ అయినట్టు ప్రకటన
- హౌస్ లో ప్రస్తుతం నలుగురు కంటెస్టెంట్స్
ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ, బిగ్ బాస్ ఇంట్లో తన ప్రస్థానం అద్భుతంగా సాగిందని, తాను ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నానని తెలిపింది. సిరి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మానస్, సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ మిగిలారు.