Sun 06:47 ఏకే-47 రైఫిళ్ల కొత్త వెర్షన్ ఏకే-203... అమేథీలో తయారీకి కేంద్రం సన్నాహాలు రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ రాక భారత్ లో ఏకే-203 ఉత్పత్తి కోసం ఒప్పందం సాంకేతికతను భారత్ కు బదలాయించనున్న రష్యా ఆత్మనిర్భర్ లో భాగంగా భారత గడ్డపైనే ఏకే-203ల ఉత్పత్తి Read full story
Thu 12:54 గతేడాది వైఫల్యాలకు చెక్.. కొత్త ఓపెనర్లను ప్రకటించిన సీఎస్కే కెప్టెన్ ఐపీఎల్ 2026లో చెన్నైకి కొత్త ఓపెనింగ్ జోడీ ఖరారు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సంజు శాంసన్ రాజస్థాన్ నుంచి ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకున్న సీఎస్కే జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు బదిలీ చేసిన చెన్నై ఫ్రాంచైజీ Read full story
Thu 12:51 మీ పిల్లలను నరకానికి పంపొద్దు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరిక! మా నేలపై అడుగుపెట్టిన శత్రువు ప్రాణాలతో తిరిగి వెళ్లలేడున్న ఇరాన్ దేశ రక్షణ కోసం లక్షలాది మంది సైనికులు సర్వసన్నద్ధంగా ఉన్నారని వెల్లడి మమ్మల్ని మేం కాపాడుకోగలం, ఎదురుదాడి చేయడమూ తెలుసన్న ఐఆర్ జీసీ Read full story
Thu 12:34 ప్రధాని మోదీపై 'కాంతార' నటుడు ఫైర్ అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇంధన కొరత నేపథ్యంలో అందరూ ఐక్యంగా ఉండాలన్న మోదీ పదేళ్లలో దేశాన్ని కులమతాల వారీగా విడగొట్టారన్న కిషోర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కలిసి ఉండాలని అడుగుతున్నారని ఫైర్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ Read full story
Thu 12:32 ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్.. ఛారిటీ ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు నిధులు: ఐబీ హెచ్చరిక జమ్మూకశ్మీర్‌లోనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాలు నిధులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారని ఐబీ అనుమానం ఆన్‌లైన్‌లో దొరకకుండా ఆఫ్‌లైన్‌లో వసూళ్లు చేస్తున్న కేటుగాళ్లు Read full story
Thu 12:28 పశ్చిమ బెంగాల్ లోని ఒక బూత్ పరిధిలో ముస్లిం ఓట్లన్నీ తొలగింపు ఓటు హక్కు కోల్పోవడంతో వందలాది మంది నిరసన.. బసిర్‌హాట్‌లో తీవ్ర ఉద్రిక్తత సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉండొచ్చన్న అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఎన్నికల సంఘం కుట్రేనంటున్న టీఎంసీ Read full story
Thu 12:25 ప్రకాశ్ రాజ్ 'గాడిద బైక్' పోస్ట్ వైరల్.. కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు గాడిదకు బైక్ పార్టులు అమర్చిన ఫోటోను షేర్ చేసిన నటుడు ప్రకాశ్ రాజ్ 'మీ కామెంట్స్ ఏంటి' అంటూ #justasking హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ విపరీతంగా వైరల్.. ఫన్నీ మీమ్స్, రాజకీయ విమర్శలతో నిండిన కామెంట్లు ప్రకాశ్ రాజ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్ Read full story
Thu 12:21 పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ.. అమెరికా కదలికలపై రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ చేరవేత! రష్యా - ఇరాన్ మధ్య యుద్ధ సమయంలోనూ కొనసాగుతున్న స్నేహ బంధం ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 డ్రోన్లు ఈ డ్రోన్లను దశలవారీగా ఇరాన్‌కు పంపుతున్న రష్యా ఆహారం, ఔషధాల కొరతను కూడా తీరుస్తున్న రష్యా అమెరికా యుద్ధ నౌకలు, విమానాల కదలికలను ఇరాన్‌కు చేరవేస్తున్న వైనం Read full story
Thu 12:18 ఆస్ట్రేలియాలోకి ఇరాన్ పౌరులకు ‘నో ఎంట్రీ’ పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రత దృష్ట్యా నిర్ణయం ఇప్పటికే జారీ చేసిన వీసాలను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటన తాజా నిర్ణయంతో ఇరాన్ విద్యార్థులు, పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు Read full story
Thu 12:01 అప్పట్లో నవ్వారు.. ఇప్పుడు చూశారా?: ఆర్సీబీ అమ్మకంపై విజయ్ మాల్యా ఆసక్తికర పోస్ట్ రికార్డు ధరకు అమ్ముడైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ మాల్యా రూ.450 కోట్ల పెట్టుబడి రూ.16,500 కోట్లు అవ్వడంపై హర్షం యువ విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం చెరగని జ్ఞాపకమన్న మాల్యా Read full story