ఆందోళన పడాల్సిన స్థాయిలో ఒమిక్రాన్ తీవ్రత లేదు: విజయసాయిరెడ్డి
- కర్ణాటకలో 2 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు
- 46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్
- పరిశోధన కేంద్రాల్లో అధ్యయనం జరుగుతోంది
కర్ణాటకలో 2 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించిన తర్వాత పెద్దగా ఆందోళన పడాల్సిన స్థాయిలో వ్యాధి తీవ్రత లేదని కేంద్రం వెల్లడించిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. 46 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ పై పరిశోధన కేంద్రాల్లో అధ్యయనం జరుగుతోందని ఆయన చెప్పారు. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా రక్షించుకోవచ్చని అన్నారు.