గద్వాల ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్
- గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి పితృవియోగం
- విషాదంలో ఎమ్మెల్యే కుటుంబం
- నేడు గద్వాల వచ్చిన సీఎం కేసీఆర్
- ఎమ్మెల్యే తండ్రి చిత్రపటానికి నివాళి
విషాదంలో ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు ఉన్నారు.