మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
- ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచిన టీమిండియా
- నేటి మ్యాచ్ కు రాహుల్, అశ్విన్ లకు విశ్రాంతి
- ఇషాన్ కిషన్, చహల్ లకు స్థానం
ఇక న్యూజిలాండ్ జట్టుకు ఈ మ్యాచ్ లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పేసర్ టిమ్ సౌథీ నేటి మ్యాచ్ లో ఆడడంలేదు.