Sat 13:14 ఖబడ్దార్.. చేతులు ముడుచుకుని కూర్చోలేదు.. భువనేశ్వరిపై కామెంట్లపట్ల వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్ కుటుంబంతో కలిసి మీడియా ముందుకు నా చెల్లెలిపై వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరం మేము దాడికి దిగితే ఏ వ్యవస్థా అడ్డుకోలేదు ఏం భాష వాళ్లది?.. అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిడిలోనా? మేమే మీ మెడలు వంచైనా మారుస్తాం Read full story
Thu 15:43 సొంతగడ్డపై టీమిండియా 2026-27 షెడ్యూల్ ఇదిగో... హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు భారత్ 2026-27 అంతర్జాతీయ హోమ్ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో సిరీస్‌లు మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి తొలిసారి గౌహతి ఆతిథ్యం చాలా కాలం తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ Read full story
Thu 15:37 ఇజ్రాయెల్ దాడి... హర్మూజ్ మూసివేతలో కీలకపాత్ర పోషించిన నౌకాదళ కమాండర్ మృతి హర్మూజ్ సమీపంలోని బందర్ అబ్బాస్ తీర ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడి 2018 నుంచి నావికాదళ కమాండర్‌గా ఉన్న అలీరెజా తంగ్సిరి మృతి కొనసాగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణ Read full story
Thu 15:32 తిరుమల ఘాట్ రోడ్డులో 'న్యూటన్' బస్సును పరీక్షిస్తున్న అధికారులు తిరుమలను కాలుష్య రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ఘాట్ రోడ్డులో న్యూటన్ బస్సు పనితీరును పరిశీలిస్తున్న అధికారులు Read full story
Thu 15:27 రియల్ మీ 16 5జీ... అదిరిపోయే ఫీచర్లతో లాంచింగ్ ఏప్రిల్ 2న భారత మార్కెట్లోకి రియల్‌మీ 16 5G విడుదల ముందు, వెనుక 50MP కెమెరాలతో పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీకి ప్రాధాన్యం వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసుకునేలా 'రియర్ సెల్ఫీ మిర్రర్' అనే కొత్త ఫీచర్ సన్నని డిజైన్‌లో భారీ 7000mAh బ్యాటరీ అమరిక ఏఐ ఎడిటింగ్ టూల్స్, లుమాకలర్ టెక్నాలజీతో అదనపు ఆకర్షణ Read full story
Thu 15:26 రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం: అయ్యన్నపాత్రుడు అమరావతి రాజధాని గురించి అసెంబ్లీలో తీర్మానం చేయనున్నామన్న అయ్యన్న మార్చి 28న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం Read full story
Thu 15:23 దావోస్ పర్యటన ద్వారా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి: మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడిదారులతో 44 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు తెలిపిన మంత్రి ఒప్పందాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న శ్రీధర్ బాబు విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని మండిపాటు Read full story
Thu 14:59 మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత ఘటనలో 13 మంది మృతి పట్ల అనిత తీవ్ర దిగ్భ్రాంతి, కుటుంబాలకు సానుభూతి క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన ప్రమాద కారణాలపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి భవిష్యత్తులో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తామని హామీ Read full story
Thu 14:55 వందేభారత్ రైలులో పురుగుల భోజనం.. ఐఆర్‌సీటీసీకి భారీ జరిమానా పాట్నా-టాటానగర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మార్చి 15న ప్రయాణించిన రితేశ్ కుమార్ తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో మేనేజర్‌కు ఫిర్యాదు దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన రితేశ్ కుమార్ ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు, సంబంధిత కేటరింగ్ సంస్థకు రూ.50 లక్షల జరిమానా Read full story
Thu 14:46 ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న 4 కొత్త ముఖాలు! ఐపీఎల్ 2026 సీజన్‌లో వెలుగులోకి రానున్న యువ ఆటగాళ్లు నలుగురు యువ ఆటగాళ్లపైనే అందరి కళ్లు! ఇద్దరు ఆటగాళ్లపై రూ.14.2 కోట్లు కురిపించిన చెన్నై సూపర్ కింగ్స్ రంజీ హీరో అకిబ్ నబీని రూ.8.40 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ యశ్ దయాల్ స్థానంలో ఆర్‌సీబీలోకి యువ బౌలర్ మంగేష్ యాదవ్ Read full story