Fri 12:46 మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతా: చంద్రబాబు శపథం అసెంబ్లీ సమావేశాలు దారుణంగా జరుగుతున్నాయి నా పరువును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు నా కుటుంబసభ్యులను కూడా రోడ్డుపైకి లాగుతున్నారు Read full story
Sun 19:34 ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్‌సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం పంజాబ్ కింగ్స్‌పై 23 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ ఘనత అర్ధ సెంచరీలతో రాణించిన వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ పంజాబ్ తరఫున శశాంక్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా ఫలితం శూన్యం బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన రసిఖ్ సలామ్ దార్ Read full story
Sun 19:21 ఆ ఆరు రోజులు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షమే! తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక మే 19 నుంచి 24 వరకు అత్యంత తీవ్రంగా వడగాలులు 45 డిగ్రీలు దాటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచన వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా Read full story
Sun 19:08 బెంగళూరులో ఫ్లాట్ల అమ్మకం చేపట్టిన ప్రభుత్వం... వామ్మో అంటున్న మధ్యతరగతి ప్రజలు! బెంగళూరులో బీడీఏ లగ్జరీ ఫ్లాట్ల ప్రాజెక్ట్ ప్రారంభం ఏడాదిలోనే 50 శాతం వరకు పెరిగిన ధరలతో కొనుగోలుదారుల అసంతృప్తి ప్రైవేట్ డెవలపర్ల ధరలతో సమానంగా ఉండటంపై విమర్శలు 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర ఏకంగా రూ.1.44 కోట్లు అందుబాటు ధరలకే ఇళ్లు అందించాల్సిన సంస్థ తీరుపై నిరాశ Read full story
Sun 18:59 ఒకప్పుడు గోధుమ పంటకు అడ్డా... ఇప్పుడక్కడ మన రొయ్య మీసం మెలేస్తోంది! పంజాబ్‌లోని ఉప్పు భూముల్లో రొయ్యల సాగుతో అద్భుతం గోధుమలు పండని చోట ఎకరాకు రూ. 8 లక్షల లాభం ఈ విజయానికి కీలకం మన ఆంధ్రప్రదేశ్ రొయ్య సీడ్ వ్యవసాయ వైవిధ్యానికి ఆదర్శంగా నిలిచిన రూపిందర్ కౌర్ Read full story
Sun 18:25 తిరుమలలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భారీగా టోల్ ఫీజు... టీటీడీ యోచన! తిరుమలలో పెట్రోల్, డీజిల్ వాహనాలపై భారీ టోల్ విధింపునకు టీటీడీ యోచన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి, పర్యావరణాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం అలిపిరి వద్ద రూ.500 కోట్లతో అన్ని సౌకర్యాలతో భారీ టౌన్‌షిప్ నిర్మాణం తిరుమలను 'సైలెన్స్ జోన్'గా మార్చి, శబ్ద కాలుష్యాన్ని 80 శాతం తగ్గించేందుకు ప్రణాళిక రూ.100 కోట్లతో అన్నదానం వంటశాల ఆధునికీకరణ, ఏఐ ఆధారిత నిర్వహణ Read full story
Sun 18:09 ఈ ఊరిలో పామును పట్టాలన్నా, మంటలు ఆర్పాలన్నా... పాస్టర్ గారు రావాల్సిందే! ఆ ఊరిలో పాము కనిపిస్తే మొదట ఫోన్ చేసేది పాస్టర్‌కే కేరళలో పాస్టర్‌గా, స్నేక్ క్యాచర్‌గా చార్లీ వర్గీస్ సేవలు అటవీ శాఖ 'సర్ప' వలంటీర్‌గా పాముల సంరక్షణ పాములతో పాటు అగ్ని ప్రమాదాల నుంచీ ప్రజలను కాపాడుతున్న వైనం దైవ సేవ, సమాజ సేవ రెండూ ముఖ్యమంటున్న పాస్టర్ Read full story
Sun 17:55 శాంతి చర్చలు.. ఇరాన్ ముందు అమెరికా ఐదు కఠిన షరతులు యుద్ధ నష్టపరిహారం ఇవ్వబోమని స్పష్టం 400కిలోల యురేనియం ఇవ్వాలని డిమాండ్ స్తంభించిన నిధుల విడుదలకు నిరాకరణ ఇరాన్ సైతం ఐదు షరతులు పరహారం ఇవ్వాల్సిందేనని పట్టు Read full story
Sun 17:51 వితంతువులకు శుభవార్త.. ఏపీలో జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు సర్కారు వితంతువులకు కొత్తగా పెన్షన్లు త్వరలోనే ఆన్ లైన్ లో పేర్లు నమోదుకు అవకాశం Read full story
Sun 17:54 ఇంధన పొదుపు: ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ నిర్వహిస్తారా? కేంద్రానికి సీటీఐ ప్రతిపాదనలు ఇంధన ఆదా కోసం తప్పదన్న సీటీఐ కేంద్ర క్రీడాశాఖకు లేఖ ఆటగాళ్ల ప్రయాణం కోసం భారీ ఇంధనం ప్రేక్షకుల వాహనాలకూ పెట్రోల్ ఖర్చు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ Read full story