గొడ్డలిపోటును గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు: అయ్యన్నపాత్రుడు
- రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వివేకా హత్య
- వివేకా కేసులో కీలక పురోగతి
- మాజీ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో సంచలన విషయాలు
- హూ కిల్డ్ వివేకా ప్రశ్నకు జవాబు దొరికిందన్న అయ్యన్న
"త్వరలోనే అప్రూవర్ గా మారి వైసీపీని రెండుగా చీల్చి సీఎం అవ్వాలనే నీ ప్లాన్-ఏ లీకైందని అంటున్నారు. బాత్రూంలో గుండెపోటు వచ్చే లోపే విదేశాలకు జంప్ అవ్వాలనే ప్లాన్-బీ కూడా సిద్ధం చేసుకుంటున్నావటగా సాయిరెడ్డీ!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.