ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ ఉందనే వార్తలపై లారా దత్తా స్పందన
    Mon 15:41

    డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ ఉందనే వార్తలపై లారా దత్తా స్పందన

    • ఏ డేటింగ్ యాప్ లోనూ నేను లేను
    • అయితే డేటింగ్ యాప్స్ కు నేను వ్యతిరేకం కాదు
    • ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి
    Read full story
  • వాహనదారులకు షాక్: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 వరకు పెంపు?
    Tue 06:55

    వాహనదారులకు షాక్: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 వరకు పెంపు?

    • పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 4 నుంచి 5 పెరిగే అవకాశం
    • వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 వరకు పెంపు యోచన
    • అంతర్జాతీయంగా 105 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు
    • ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచేందుకు ప్రభుత్వ సన్నాహాలు
    Read full story
  • పోస్టల్ శాఖ జీడీఎస్: మూడో మెరిట్ జాబితా విడుదల..
    Tue 06:50

    పోస్టల్ శాఖ జీడీఎస్: మూడో మెరిట్ జాబితా విడుదల..

    • ఇండియా పోస్ట్ జీడీఎస్ మూడో మెరిట్ జాబితా విడుదల
    • దేశవ్యాప్తంగా 6,690 మంది అభ్యర్థుల ఎంపిక
    • ఆంధ్రప్రదేశ్‌లో 342, తెలంగాణలో 106 మందికి అవకాశం
    • మే 26 లోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి
    Read full story
  • వరుసగా నాలుగోసారి ఓడిన పంజాబ్.. రికార్డు ఛేదనతో ప్లేఆఫ్ ఆశలు నిలుపుకున్న ఢిల్లీ
    Tue 06:37

    వరుసగా నాలుగోసారి ఓడిన పంజాబ్.. రికార్డు ఛేదనతో ప్లేఆఫ్ ఆశలు నిలుపుకున్న ఢిల్లీ

    • 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ 
    • అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్న అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ 
    • అరంగేట్రంలోనే మాధవ్ తివారీ మెరుపు ఇన్నింగ్స్
    • బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాల వల్లే ఓడిపోయామన్న పంజాబ్ కెప్టెన్
    Read full story
  • దృశ్యం 3 తెలుగు ట్రైలర్ విడుదల.. ఈసారి వెంకటేష్ రీమేక్ లేదు!
    Tue 06:21

    దృశ్యం 3 తెలుగు ట్రైలర్ విడుదల.. ఈసారి వెంకటేష్ రీమేక్ లేదు!

    • ఈసారి రీమేక్ కాకుండా డబ్బింగ్ వెర్షన్
    • మే 21న మలయాోళంతో పాటు తెలుగులోనూ రిలీజ్
    • శత్రువు ఎవరో తెలియక జార్జ్‌‌కుట్టి భయపడుతున్నాడన్న దర్శకుడు
    • దృశ్యం 4 కూడా ఉండొచ్చని హింట్ ఇచ్చిన మోహన్‌లాల్ 
    Read full story
  • ఒకే విమానంలో గౌహతి బయల్దేరిన చంద్రబాబు, లోకేష్
    Mon 23:02

    ఒకే విమానంలో గౌహతి బయల్దేరిన చంద్రబాబు, లోకేష్

    • రేపు అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం
    • ఎన్డీయే భాగస్వాములుగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేష్ హాజరు
    • ఢిల్లీలో చంద్రబాబు, లోకేష్ లకు వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు
    Read full story
  • కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవో తెలుసా?
    Mon 22:50

    కొన్ని దేశాల్లో పాములు ఎందుకు ఉండవో తెలుసా?

    • న్యూజిలాండ్‌తో పాటు ఐర్లాండ్, ఐస్‌లాండ్ వంటి దేశాల్లోనూ పాములు ఉండవు
    • భౌగోళిక ఏకాంతం, శీతల వాతావరణం ఇందుకు ప్రధాన కారణాలు
    • పాములంటే భయపడేవారికి ఈ దేశాలు స్వర్గధామంలా కనిపిస్తాయి
    • భూమిపై పాములు లేకపోయినా కొన్నిచోట్ల సముద్రపు పాములు కనిపిస్తాయి
    • పురాణాల ప్రకారం కాదు, చలి వల్లే ఐర్లాండ్‌లో పాములు లేవన్న శాస్త్రవేత్తలు
    Read full story
  • సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో!
    Mon 22:39

    సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో!

    • సింగపూర్ పర్యటనలో సూటు బూటుతో కొత్త లుక్‌లో కనిపించిన మంత్రి నారా లోకేష్
    • ఓ చోట టక్ చేసుకుని దర్శనమిచ్చిన వైనం
    • ఏపీలో ప్రపంచ స్థాయి మైస్ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై కీలక చర్చలు
    • విశాఖ, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోల ఏర్పాటుకు ప్రణాళిక
    • రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20,000 హోటల్ గదుల సామర్థ్యం పెంపు లక్ష్యం
    Read full story
  • చేతకానివాళ్లు... పటేల్ యువకులపై యూపీ గవర్నర్ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు
    Mon 22:09

    చేతకానివాళ్లు... పటేల్ యువకులపై యూపీ గవర్నర్ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు

    • పటేల్ యువకులు అసమర్థులు అంటూ వ్యాఖ్యలు
    • అందుకే పటేల్ అమ్మాయిలు ఇతర కులాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వ్యాఖ్య
    • యువకులు మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నారని ఆరోపణ
    • ఎప్పుడూ అమ్మాయిలకే ఎందుకు సలహాలిస్తున్నారని సమాజాన్ని ప్రశ్నించిన అనర్ పటేల్
    Read full story
  • రేవంత్ రెడ్డిని తనతో కలవమని మోదీ వ్యాఖ్య.. స్పందించిన కాంగ్రెస్ ఎంపీ
    Mon 22:08

    రేవంత్ రెడ్డిని తనతో కలవమని మోదీ వ్యాఖ్య.. స్పందించిన కాంగ్రెస్ ఎంపీ

    • ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని విమర్శ
    • మోదీతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా అని ఆగ్రహం
    • గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కోరినట్లుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగారన్న ఎంపీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV