ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పునీత్​ రాజ్ కుమార్ లేడనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా: రామ్ చరణ్
    Wed 14:56

    పునీత్​ రాజ్ కుమార్ లేడనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా: రామ్ చరణ్

    • గుండెపోటుతో మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్
    • పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన చరణ్
    • తాను కలిసిన గొప్ప వ్యక్తుల్లో పునీత్ ఒకరని కితాబు
    Read full story
  • ప్రేమకు ఇన్సూరెన్స్.. ఆసక్తి రేపుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్
    Sun 09:30

    ప్రేమకు ఇన్సూరెన్స్.. ఆసక్తి రేపుతున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ట్రైలర్

    • ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వం
    • తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
    • ప్రేమను ఓ యాప్ శాసిస్తే ఎలా ఉంటుందనే కథాంశం
    • ఈ నెల‌ 10న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్
    Read full story
  • బాబూ జగ్జీవన్ రామ్‌కు సీఎం చంద్రబాబు ఘన నివాళి
    Sun 09:27

    బాబూ జగ్జీవన్ రామ్‌కు సీఎం చంద్రబాబు ఘన నివాళి

    • అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అమోఘమన్న సీఎం చంద్రబాబు
    •  విద్యార్థి దశ నుంచే అంటరానితనంపై పోరాడిన సంస్కర్త అని వ్యాఖ్య
    •  జగ్జీవన్ రామ్ స్ఫూర్తిని భావితరాలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపు
    Read full story
  • రాజశేఖర్ ను చిన్నపిల్లాడిలా చూసుకుంటారు: శర్వానంద్
    Sun 09:21

    రాజశేఖర్ ను చిన్నపిల్లాడిలా చూసుకుంటారు: శర్వానంద్

    • 'బైకర్' సినిమా సక్సెస్ మీట్‌లో శర్వా ఆసక్తికర వ్యాఖ్యలు
    • రాజశేఖర్‌ను చూస్తే జెలసీగా ఉంటుందన్న శర్వానంద్
    • జీవిత గారు ఆయన్ను చిన్న బాబులా చూసుకుంటారని ప్రశంస
    Read full story
  • హైదరాబాద్‌లో భారీ బస్ టెర్మినల్.. 100 ఎకరాల్లో టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక
    Sun 09:06

    హైదరాబాద్‌లో భారీ బస్ టెర్మినల్.. 100 ఎకరాల్లో టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక

    • జీడిమెట్ల గాజులరామారంలో 100 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్
    • అంతర్రాష్ట్ర, సిటీ బస్సుల కోసం వేర్వేరుగా టెర్మినల్స్ నిర్మాణం
    • ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రూపకల్పన
    • ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక డిపో, చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు
    • టీజీఎస్‌ఆర్టీసీకి భూమి కేటాయించిన మేడ్చల్ జిల్లా యంత్రాంగం
    Read full story
  • రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు... ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవతా దృక్పథం
    Sun 08:54

    రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులు... ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవతా దృక్పథం

    • విజయవాడలో ప్రమాద బాధితులను ఆదుకున్న మంత్రి జనార్దన్ రెడ్డి
    • వృద్ధ దంపతులు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టిన లారీ
    • వెంటనే కాన్వాయ్ ఆపి బాధితులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించిన మంత్రి
    • మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి ఫోన్‌లో ఆదేశం
    Read full story
  • విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయరాదు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
    Sun 08:38

    విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయరాదు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

    • శృంగేరి పీఠం, ధార్మిక పరిషత్ మార్గదర్శకాలు అమలు చేయాలని స్పష్టీకరణ
    • నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ
    • రూల్స్ కఠినంగా అమలు చేయాలని దేవాదాయ శాఖకు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు
    Read full story
  • హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ భగ్నం.. తారామతి రిసార్ట్‌పై ఈగల్ టీమ్ దాడులు
    Sun 08:20

    హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ భగ్నం.. తారామతి రిసార్ట్‌పై ఈగల్ టీమ్ దాడులు

    • గోల్కొండ తారామతి రిసార్ట్‌పై నిన్న‌ అర్ధరాత్రి ఈగల్ టీమ్ ఆకస్మిక దాడి
    • హైప్రొఫైల్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారన్న పక్కా సమాచారంతో తనిఖీలు
    • పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులకు అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు
    • ఈవెంట్‌లో బాలీవుడ్ నటులు కూడా పాల్గొన్నట్లు ప్రచారం
    Read full story
  • గిల్ దూరం.. గుజరాత్‌కు భారీ దెబ్బ.. కెప్టెన్‌కు ఏమైంది?
    Sun 08:02

    గిల్ దూరం.. గుజరాత్‌కు భారీ దెబ్బ.. కెప్టెన్‌కు ఏమైంది?

    • గాయం కారణంగా రాజస్థాన్‌తో మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    • గిల్ లేని మ్యాచ్‌లో 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన గుజరాత్
    • కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, త్వరలోనే తిరిగొస్తాడని చెప్పిన రషీద్ ఖాన్
    • గిల్ గాయం తీవ్రమైనది కాదని, తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం
    Read full story
  • అల్లూరి జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం
    Sun 07:47

    అల్లూరి జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి పరుగులు తీసిన జనం

    • రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైన భూకంప తీవ్రత
    • భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
    • పాడేరు, అరకులోయ సహా పలు మండలాల్లో కంపించిన భూమి
    • ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV