Mon 12:48 దెయ్యం గెటప్ లో మెగాస్టార్.. వైరల్ అవుతున్న వీడియో హాలోవీన్ డే సందర్భంగా చిరంజీవి వీడియో ఓ యాప్ ద్వారా వీడియో తీసిన చిరు అక్టోబర్ 31న హాలోవీన్ డేను సెలబ్రేట్ చేసుకున్న మెగాస్టార్ Read full story
Wed 20:28 ఆయన్ను చూసి నేర్చుకోండి... ప్రధాని మోదీని ఆకాశానికెత్తేసిన నార్వే దినపత్రిక ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన నార్వే ప్రముఖ వార్తాపత్రిక ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీని అభివర్ణన మోదీని చూసి నార్డిక్ దేశాల ప్రధానులు నేర్చుకోవాలని సూచన భారత్ ఆర్థిక, హరిత వృద్ధి విధానాలను కొనియాడిన కథనం మోదీకి 70 శాతం ప్రజామోదం ఉందని, యూరప్ నేతలకు ఇది జరగని పని అని వ్యాఖ్య Read full story
Wed 20:19 హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్వర్గధామాలు... ఈ ప్రాంతాలకు ఫుల్ డిమాండ్! హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హాట్‌స్పాట్స్‌గా మారిన ప్రాంతాలు కోకాపేట, తెల్లాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్‌లపై ఇన్వెస్టర్ల దృష్టి ఐటీ రంగం విస్తరణ, మెట్రో వంటి మౌలిక వసతులే వృద్ధికి కారణం విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో ఇతర నగరాలను దాటేసిన హైదరాబాద్ రాబోయే మెట్రో ఫేజ్-2తో రియల్ రంగం మరింత పుంజుకునే అవకాశం Read full story
Wed 20:17 సంజూ శాంసన్ చాలా సింపుల్... వీడియో ఇదిగో! నిరాడంబరతతో సీఎస్కే అభిమానుల మనసు గెలుచుకున్న శాంసన్ బీచ్‌లో సరదాగా ఆడుకుంటున్న గ్రూప్‌తో కలిసి క్రికెట్ ఆడిన సంజు శాంసన్ నిరాడంబరతపై నెటిజన్ల ప్రశంస Read full story
Wed 19:49 విచారణకు హాజరుకాలేకపోతున్నాను: పోలీసులకు బండి భగీరథ్ లేఖ వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడి విచారణకు అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండు రోజులు కావాలని విజ్ఞప్తి దర్యాప్తుకు సహకరిస్తానన్న బండి భగీరథ్ విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని కేటాయించాలని విజ్ఞప్తి Read full story
Wed 19:33 వర్షం ఎఫెక్ట్... ఇంకా ప్రారంభం కాని ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం అంతరాయం తడిసిన ఔట్‌ఫీల్డ్ కారణంగా టాస్ వేయడంలో ఆలస్యం ప్రస్తుతానికి వర్షం ఆగడంతో పనులు ప్రారంభించిన గ్రౌండ్ సిబ్బంది రాత్రి 8:15 గంటలకు పిచ్‌ను పరిశీలించనున్న అంపైర్లు నిరీక్షణలో ఉన్న ప్రేక్షకులను అలరిస్తున్న సింగర్ కనికా కపూర్ Read full story
Wed 19:23 బాలయ్య సినిమాలో మరోసారి హనీరోజ్! గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సినిమా హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో కీలక పాత్రలో హనీరోజ్! గతంలో వీరసింహారెడ్డి సినిమాలో అలరించిన బాలకృష్ణ, హానీరోజ్ Read full story
Wed 19:11 ఐపీఎల్ ఎఫెక్ట్... సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ మారింది! వాయిదా పడ్డ సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఐపీఎల్ సీజన్ కారణంగానే వాయిదా వేస్తున్నట్టు ప్రకటన గన్‌తో ఉన్న సమంత కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం Read full story
Wed 19:00 5,000 ఏళ్ల కిందటే కృత్రిమ ద్వీపాలు.. ప్రాచీన మానవుల అద్భుత నైపుణ్యం! స్కాట్లాండ్‌లో 5,000 ఏళ్ల క్రితం నాటి కృత్రిమ ద్వీపం గుర్తింపు ప్రాచీన మానవుల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమన్న శాస్త్రవేత్తలు నియోలిథిక్ కాలంలోనే నిర్మాణ సాంకేతికతలో ప్రావీణ్యం సాధించిన పూర్వీకులు రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా నిర్మాణం వయసును నిర్ధారించిన పరిశోధకులు మానవ చరిత్రపై అవగాహనను మార్చేస్తున్న తాజా ఆవిష్కరణ Read full story
Wed 19:00 అమెరికా 51వ రాష్ట్రంగా వెనెజువెలా... ట్రంప్ పోస్టుతో దుమారం ట్రంప్ పోస్టును ఖండించిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మార్కో రుబియో ప్రయాణిస్తున్నట్లు పోస్టు చైనా అధ్యక్షుడితో సమావేశానికి ముందు పోస్టుపై చర్చ Read full story