Tue 14:33 ఈ కలెక్టర్ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా?: రేవంత్ రెడ్డి విత్తనాలు, ఎరువుల డీలర్లతో సిద్ధిపేట కలెక్టర్ భేటీ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలపై సమీక్ష వరి విత్తనాలు అమ్మొద్దంటూ హుకుం! సుప్రీంకోర్టు చెప్పినా షాపులు మూసేయిస్తానని హెచ్చరిక! Read full story
Sat 20:21 కళ్లముందే భార్య, కొడుకు జలసమాధి.. కుమార్తెను కాపాడుకున్న భర్త మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి "సేవ్ మీ" అంటూ సోదరుడికి సోదరి చివరి వీడియో కాల్ వాతావరణ హెచ్చరికలు ఉన్నా బోటు నడపడంపై తీవ్ర ఆరోపణలు భర్త, కుమార్తె ప్రాణాలతో బయటపడగా.. భార్య, కుమారుడు, అత్త మృత్యువాత ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, రూ.4 లక్షల పరిహారం Read full story
Sat 20:09 బెంగాల్‌లో ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్.. భారీగా ఓటింగ్ నమోదు పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ సాయంత్రం 5 గంటలకే సగటున 86.90 శాతం పోలింగ్ నమోదు తుది పోలింగ్ శాతం 90కి పైగా ఉంటుందని అధికారుల అంచనా కేంద్ర, రాష్ట్ర బలగాల భారీ భద్రత మధ్య పోలింగ్ ప్రక్రియ పూర్తి మే 4న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల వెల్లడి Read full story
Sat 20:00 గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనార్ సత్కారం సిలిండర్ల నుంచి గ్యాస్ చోరీ చేస్తున్న వారిని పట్టించిన తండ్రీకొడుకులు ప్రశంసాపత్రంతో పాటు నగదు పురస్కారం అందజేత అక్రమాలపై ప్రతిపౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించాలన్న సజ్జనార్ Read full story
Sat 19:54 రిటైరైనా తగ్గని క్రేజ్.. ఈ టెన్నిస్ క్వీన్ ఆస్తి రూ.1490 కోట్లు! 2020లో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరియా షరపోవా టెన్నిస్ ప్రైజ్ మనీ కంటే ఎండార్స్‌మెంట్ల ద్వారానే అధిక ఆదాయం సుగర్‌పోవా అనే క్యాండీ బ్రాండ్‌తో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు నైకీ, పోర్షే వంటి దిగ్గజ బ్రాండ్లతో భారీ ఒప్పందాలు రిటైర్మెంట్ తర్వాత వ్యాపారం, పెట్టుబడులపై పూర్తి దృష్టి Read full story
Sat 19:27 విశాఖను అదానీ, జిందాల్ వంటి సంస్థల నుంచి కాపాడుకోవాలి: ఏబీ వెంకటేశ్వరరావు విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఏబీ వెంకటేశ్వరరావు 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం దారుణమని వ్యాఖ్య డేటీ సెంటర్ల వల్ల లభించే ఉద్యోగాలు తక్కువగా ఉంటాయన్న ఏబీ Read full story
Sat 19:18 కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు.. ప్రజలు మరో 20 ఏళ్లు ఓటు వేయరు: కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి బాగా పెరిగిపోయిందని ఆరోపణ కాంగ్రెస్ అరాచకాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మండిపాటు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్న కేటీఆర్ Read full story
Sat 19:16 సీఎస్కేతో మ్యాచ్... టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న హార్దిక్ పాండ్యా తాము కూడా బ్యాటింగ్ చేయాలనే అనుకున్నామన్న రుతురాజ్ ఇరు జట్లలో కీలక మార్పులు.. కొత్త ఆటగాళ్లకు అవకాశం చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 44వ మ్యాచ్ Read full story
Sat 19:03 ఇజ్రాయెల్ గూఢచారులన్న ఆరోపణలతో ఇద్దరిని ఉరితీసిన ఇరాన్ యాకూబ్ కరీంపూర్, నాసర్ బెకర్జాదే అనే వ్యక్తులకు మరణశిక్ష అమలు టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా సైనిక, ప్రభుత్వ సమాచారాన్ని పంపినట్టు ఆరోపణలు ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధ సమయంలో వీరు సహకరించినట్టు వెల్లడి ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన రోజే ఈ ఘటన Read full story
Sat 19:02 కేటీఆర్, హరీశ్ రావులపై కాంగ్రెస్ నాయకుల సంచలన ఆరోపణలు కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆగ్రహం హ్యామ్ రోడ్లకు టెండర్లు వేసిన వారిని బెదిరిస్తున్నారని ధ్వజం బీఆర్ఎస్ నాయకులకు ఆదాయం తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శ Read full story