లఖింపూర్ ఖేరీ ఘటనపై రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు
- రైతులపై నుంచి దూసుకుపోయిన కారు
- నలుగురు రైతుల మృతి
- ఆందోళనకారుల దాడుల్లో మరో నలుగురి మృతి
ఈ ఘటనకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రానే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు ప్రయాణిస్తున్న కారు రైతులపై నుంచి దూసుకుపోవడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు చనిపోయారు. ఈ క్రమంలో ఆందోళకారులు జరిపిన ప్రతి దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.