Syria: సిరియా అధ్యక్ష భవనం వద్ద అందరూ చూస్తుండగా ఆత్మాహుతి దాడి... భయానక వీడియో ఇదిగో!

Fatal suicide attack at Syria presidential complex
షార్ట్స్‌లో చూడండి
సిరియాలో ఉగ్రబీభత్సం నెలకొంది. దేశాధ్యక్షుడు అసద్ భవనం వద్ద ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఆత్మాహుతి దళ సభ్యుడు అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే అతడు తనను తాను పేల్చేసుకున్నాడు. పేలుడు కారణంగా శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ఆత్మాహుతి దళ సభ్యుడితో పాటు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు భద్రతా అధికారులు కూడా మృతి చెందారు.
Go Back to Shorts
Syria
Suicide Attack
Assad
Blast

More Telugu News