హోం మంత్రిపై కామెంట్ల ఫలితం.. అయ్యన్నపాత్రుడుపై మరో కేసు
- ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు
- లాయర్ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు
తాజాగా గుంటూరులోని అరండల్ పేట పోలీసులూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. హోం మంత్రిపై చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేముల ప్రసాద్ అనే న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు బుక్ చేశారు.