Fri 22:04 తెలంగాణలో 6 వేలకు దిగువన కరోనా యాక్టివ్ కేసులు గత 24 గంటల్లో 71,829 కరోనా పరీక్షలు 318 మందికి పాజిటివ్ కరోనా నుంచి కోలుకున్న 389 మంది ఇద్దరి మృతి.. ఇంకా 5,736 మందికి చికిత్స Read full story
Mon 19:54 నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మంగళవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల ఎండ ప్రభావం వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల సంస్థ Read full story
Mon 19:37 ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్! పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టులో ఐదు కీలక మార్పులు పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయనున్న బెన్ డ్వార్షియస్ Read full story
Mon 19:26 తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం ఆరుగురు సభ్యులను కూడా నియమించిన ప్రభుత్వం సభ్యుల్లో కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత తదితరులు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం Read full story
Mon 19:13 ఇండియాలో రెండు కోణాలు కనిపించాయన్న జర్మన్ టూరిస్టు... సోషల్ మీడియాలో వైరల్ ఢిల్లీలో జర్మన్ పర్యాటకుడికి చేదు అనుభవం అరగంట ప్రయాణానికి రూ.4,500 డిమాండ్ చేసిన ఈ-రిక్షా డ్రైవర్ టూరిస్ట్‌కు అండగా నిలిచి డ్రైవర్‌ను నిలదీసిన స్థానిక టీ వ్యాపారి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన, నెటిజన్ల ప్రశంసలు భారత్‌లో మంచి, చెడు రెండూ చూశానన్న పర్యాటకుడు Read full story
Mon 19:11 గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ముందస్తు బెయిల్ దాఖలు చేసిన నిందితుడు నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడని ఆరోపణలు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు Read full story
Mon 18:57 విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను గడ్కరీ దృష్టికి తీసుకుపోయిన పెమ్మసాని నితిన్ గడ్కరీతో పెమ్మసాని, అశ్విని వైష్ణవ్ తో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ పిడుగురాళ్ల - శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే లైన్ వేయాలని కోరిన శ్రీకృష్ణదేవరాయలు Read full story
Mon 18:52 'వారణాసి' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలైంది... సెట్స్ పై ప్రియాంక చోప్రా! మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో 'వారణాసి' హీరోయిన్ గా ప్రియాంక చోప్రాలేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైనట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిఇటీవల హైదరాబాద్‌లో నీటి కొరతతో నిలిచిన షెడ్యూల్! 2027 ఏప్రిల్ 7న వస్తున్న 'వారణాసి' Read full story
Mon 18:41 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు ఏపీని కరవు రహితంగా మార్చడంలో పోలవరం కీలకమన్న నిమ్మల గోదావరి, కావేరి అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి గోదావరి నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్న మంత్రి Read full story
Mon 18:36 మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు నెల రోజుల పాటు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగలు రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు జెండా పండుగ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జెండా పండుగ Read full story