సచిన్ ను కలిసి నా మెడల్ చూపిస్తాను: పారాలింపిక్ క్రీడాకారిణి భవీనా పటేల్
- టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్
- టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భవీనాకు రజతం
- సచిన్ తనకు స్ఫూర్తి అని వెల్లడించిన భవీనా
- సచిన్ ఘనతలతో ప్రేరణ పొందానని వివరణ
సచిన్ ను స్వయంగా కలిసి కనులారా ఆయనను చూడాలని ఉందని తన మనోగతాన్ని పంచుకుంది. సచిన్ ఉత్తేజభరితమైన ప్రసంగాలు వినాలని ఉందని, ఆయన మాటలతో తనకు మరింత ఆత్మవిశ్వాసం లభిస్తుందని భవీనా పటేల్ తెలిపింది. భవీనా టోక్యో ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ అంశంలో రజతం గెలవడంతో భారత క్రీడావర్గాల్లో హర్షం వెల్లివిరుస్తోంది.