జన ఆశీర్వాద యాత్ర చివర్లో కిషన్ రెడ్డికి స్వల్ప గాయం
- ఏపీలో పర్యటించిన కిషన్ రెడ్డి
- తిరుమల నుంచి విజయవాడ రాక
- ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వైనం
- కారు డోర్ తలకు తగిలిన వైనం
కాగా, జన ఆశీర్వాద యాత్ర ముగింపులో కిషన్ రెడ్డికి స్వల్ప గాయమైంది. ఆయన కారు ఎక్కుతుండగా డోర్ తలకు గట్టిగా తగిలింది. గాయం చిన్నదే కావడంతో కిషన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. దాంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.