లార్డ్స్ లో పుజారా, రహానే పోరాటం... సెంచరీ దాటిన భారత్ ఆధిక్యం
- భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
- లార్డ్స్ మైదానంలో మ్యాచ్
- రెండో ఇన్నింగ్స్ లో కుదురుకున్న టీమిండియా
- 112 పరుగులకు చేరిన ఆధిక్యం
ఈ జోడీని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు చేసింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా, రేపటి ఆట మరింత రసవత్తరంగా ఉండనుంది.