కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు... ఆఫ్ఘన్ తాత్కాలిక అధిపతిగా అహ్మద్ జలాలీ
- ఆఫ్ఘన్ లో మరింత ముదిరిన సంక్షోభం
- అధికారాన్ని తాలిబాన్లకు అప్పగించిన సర్కారు
- శాంతిభద్రతలపై అప్రష్ ఘనీ ఆందోళన
- శాంతి నెలకొల్పాలని భద్రతా బలగాలకు విజ్ఞప్తి
కాగా, కాబూల్ లో శాంతిభద్రతలపై ఆఫ్ఘన్ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలను కోరారు. కాగా, అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆఫ్ఘన్ ను విడిచి తజకిస్థాన్ లో ఆశ్రయం పొందినట్టు ఆఫ్ఘన్ హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.