లార్డ్స్ టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 364 ఆలౌట్... ఆండర్సన్ కు 5 వికెట్లు
- లార్డ్స్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- విఫలమైన భారత టెయిలెండర్లు
- త్వరగా ముగిసిన ఇన్నింగ్స్
- కేఎల్ రాహుల్ 129 రన్స్
- రాణించిన జడేజా, పంత్
అంతకుముందు, రవీంద్ర జడేజా 40 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 37 పరుగులు చేశాడు. వీరిద్దరినీ మార్క్ ఉడ్ అవుట్ చేశాడు. సెంచరీ వీరుడు కేఎల్ రాహుల్ 129 పరుగులు చేశాడు. రహానే (1) విఫలమయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ కు 5, రాబిన్సన్ కు 2, మార్క్ ఉడ్ కు 2 వికెట్లు లభించాయి. స్పిన్నర్ మొయిన్ అలీ ఓ వికెట్ తీశాడు.