ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
    Thu 19:10

    ఏపీకి చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

    • ఎస్సీ కమిషన్, విద్యుత్ డ్యూటీ సవరణ బిల్లులకు ఆమోదం
    • ఇక ఏపీలో ఎస్సీలకు ప్రత్యేకంగా కమిషన్
    • గతంలో బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
    • ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు
    Read full story
  • రెండు ఆయిల్ ట్యాంకర్లు సీజ్.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు
    Tue 07:29

    రెండు ఆయిల్ ట్యాంకర్లు సీజ్.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

    • ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్న అమెరికా
    • ఇది నడిసముద్రంలో సాయుధ దోపిడీ అని ఇరాన్ తీవ్ర ఆరోపణ
    • కోర్టు ఆదేశాలతోనే చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నామన్న అమెరికా
    • ఇరాన్ విమానయాన సంస్థలకు సేవలు అందించవద్దని కంపెనీలకు హెచ్చరిక
    • అమెరికా, ఇరాన్ మధ్య మరింత పెరుగుతున్న ఉద్రిక్తతలు
    Read full story
  • ట్రంప్‌పై హత్యాయత్నం.. నిందితుడికి జీవిత ఖైదు తప్పదా?
    Tue 07:12

    ట్రంప్‌పై హత్యాయత్నం.. నిందితుడికి జీవిత ఖైదు తప్పదా?

    • వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో అధ్యక్షుడిపై హత్యాయత్నం
    • నిందితుడు కోల్ టోమస్ అలెన్‌ను అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది
    • దాడికి ముందు కుటుంబానికి యాంటీ-ట్రంప్ మ్యానిఫెస్టో పంపిన అలెన్
    • దోషిగా తేలితే నిందితుడికి జీవిత ఖైదు విధించే అవకాశం
    • నిందితుడు క్యాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి
    Read full story
  • మైక్రోసాఫ్ట్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్ డేట్స్ వాయిదా వేసుకోవచ్చు!
    Tue 07:06

    మైక్రోసాఫ్ట్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్ డేట్స్ వాయిదా వేసుకోవచ్చు!

    • విండోస్ 11 ఏప్రిల్ అప్‌డేట్‌తో యూజర్లకు తీవ్ర ఇబ్బందులు
    • కొన్ని సిస్టమ్స్‌‌లో బూట్ లూప్, బిట్‌లాకర్ రికవరీ సమస్యలు
    • అప్‌డేట్లపై యూజర్లకు మరింత కంట్రోల్ ఇచ్చేందుకు కొత్త ఫీచర్లు
    • అప్‌డేట్లను నిరవధికంగా పాజ్ చేసే సౌకర్యం కల్పించనున్న మైక్రోసాఫ్ట్
    Read full story
  • నాగార్జున సరసన మరోసారి టబు
    Tue 06:52

    నాగార్జున సరసన మరోసారి టబు

    • నాగార్జున 100వ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిన టబు
    • సోషల్ మీడియాలో మూవీ క్లాప్‌బోర్డును షేర్ చేసిన నటి
    • దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ నటిస్తున్న టబు
    • రా. కార్తీక్ దర్శకత్వంలో 'కింగ్ 100' వర్కింగ్ టైటిల్‌తో సినిమా
    • ఈ చిత్రంలో టబు పాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్
    Read full story
  • నిప్పుల కొలిమిలా తెలంగాణ.. వడదెబ్బ, పిడుగుపాటుతో నలుగురి మృతి
    Tue 06:49

    నిప్పుల కొలిమిలా తెలంగాణ.. వడదెబ్బ, పిడుగుపాటుతో నలుగురి మృతి

    • రాష్ట్రంలో 46 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
    • రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం
    • పలు జిల్లాల్లో సాయంత్రం కురిసిన చిరుజల్లులతో ఉపశమనం
    • ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక
    Read full story
  • తెలంగాణలో పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు
    Tue 06:37

    తెలంగాణలో పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు

    • రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారుల ఇక్కట్లు
    • పలు బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు, గంటల తరబడి క్యూలు
    • ధరల పెంపు కోసమే కంపెనీలు కృత్రిమ కొరత అంటున్న డీలర్లు
    • ఏపీ ప్రభావం, వదంతులే కారణమన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
    Read full story
  • మహారాష్ట్రలో పట్టాలు తప్పిన వందేభారత్ రైలు
    Mon 22:48

    మహారాష్ట్రలో పట్టాలు తప్పిన వందేభారత్ రైలు

    • పుణే వద్ద పట్టాలు తప్పిన ముంబై-షోలాపూర్ వందేభారత్
    • ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడి
    • స్టేషన్ వద్ద డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఘటన
    • ప్రయాణికులను మరో రైలుకు తరలించేందుకు ఏర్పాట్లు
    • ఇలాంటి క్రాసింగ్‌లను భర్తీ చేస్తామన్న రైల్వే అధికారులు
    Read full story
  • ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు మృతి
    Mon 22:36

    ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు మృతి

    • ముంబైలోని పైధోనిలో విషాధ ఘటన
    • బంధువుల ఇంట్లో విందులో బిర్యానీ తిన్న నలుగురు కుటుంబ సభ్యులు
    • అర్ధరాత్రి ఇంటికి వచ్చి పుచ్చకాయ తిన్న కుటుంబ సభ్యులు
    • ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు
    • చికిత్స పొందుతూ మృతి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు
    Read full story
  • యూట్యూబ్‌లో ‘గాయపడ్డ సింహం’ గర్జన.. 2 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్
    Mon 22:26

    యూట్యూబ్‌లో ‘గాయపడ్డ సింహం’ గర్జన.. 2 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్

    • 'గాయపడ్డ సింహం' ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుత స్పందన
    • 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళుతున్న ట్రైలర్
    • ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, ఐడీ చక్రవర్తి
    • పవన్ సాధినేని సమర్పణ.. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
    • మే 1న థియేటర్లలో విడుదల కానున్న సినిమా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV