ఐవోబీ నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ పవర్ ఫైనాన్స్ కు ప్రభుత్వం హామీ!
- భారీ రుణ స్వీకరణకు సిద్ధమైన సర్కారు
- ఐవోబీ నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కు రూ.500 కోట్లు
- ఇప్పటికే పలు బ్యాంకుల నుంచి రూ.6 వేల కోట్ల రుణం
- హామీదారుగా నిలిచిన ప్రభుత్వం
ఇటీవల కాలంలో, ఏపీ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందని విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. జీవీఎల్ వంటి నేతలు ఏకంగా దీనిపై కేంద్రానికి నివేదించారు. రుణ పరిమితిని దాటి మరీ అప్పులు చేస్తోందని ఆరోపించారు.