• వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు...మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఎక్కడ జగన్ గారు?: నారా లోకేశ్
    Mon 11:34

    వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు...మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఎక్కడ జగన్ గారు?: నారా లోకేశ్

    • నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో అణచివేయలేరు
    • యువత ఉద్యమ స్ఫూర్తిని అభినందిస్తున్నా
    • అప్పటి సీఎంలు జగన్ మాదిరి ఉంటే.. ఇప్పుడున్న పోలీసులకు ఉద్యోగాలు ఉండేవా?
  • విద్యుత్ భారం పడకుండా అప్పులు తీర్చాలి: సీఎం చంద్రబాబు
    Tue 19:33

    విద్యుత్ భారం పడకుండా అప్పులు తీర్చాలి: సీఎం చంద్రబాబు

    • ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ప్రజలపై భారం వేయకుండా డిస్కంల అప్పులు తీర్చాలని దిశానిర్దేశం
    • విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించాలని సూచన
    • ఇంధన రంగంలో ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ ఫండ్
    • రాష్ట్రంలో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • 13 ఏళ్లు కోమాలో ఉండి... తుది శ్వాస విడిచిన హరీశ్ రాణా
    Tue 19:31

    13 ఏళ్లు కోమాలో ఉండి... తుది శ్వాస విడిచిన హరీశ్ రాణా

    • 2013లో హాస్టల్ భవనం పై నుంచి పడిన హరీశ్ రాణా
    • నాటి నుంచి కోమాలోనే హరీశ్ రాణా
    • చికిత్స చేయించిన ఫలితం లేకపోవడంతో కారుణ్య మరణం కోసం దరఖాస్తు
  • మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026... రూల్స్ కట్టుదిట్టం చేసిన బీసీసీఐ!
    Tue 19:19

    మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026... రూల్స్ కట్టుదిట్టం చేసిన బీసీసీఐ!

    • ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ కఠిన నిబంధనలు జారీ
    • మ్యాచ్ జరిగే రోజు ప్రాక్టీస్‌పై పూర్తిస్థాయి నిషేధం
    • ఆటగాళ్ల ప్రయాణాలు, సహాయక సిబ్బందిపై కఠిన ఆంక్షలు
    • పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌లో డ్రెస్ కోడ్ తప్పనిసరి
    • ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లు తప్పక క్యాప్ ధరించాలన్న బోర్డు
  • మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు లొంగుబాటు
    Tue 19:13

    మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు లొంగుబాటు

    • బస్తర్‌లో కీలక పరిణామం 
    • పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు కమాండర్ పాపారావు
    • ఆయుధాలతో పాటు 17 మంది అనుచరుల లొంగుబాటు
    • బస్తర్‌లో సాయుధ నక్సలిజం అంతమైందన్న ప్రభుత్వం
    • ఇక ఇద్దరు అగ్రనేతలు మాత్రమే మిగిలారన్న హోం మంత్రి
  • ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్... పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ
    Tue 19:04

    ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్... పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ

    • హార్ముజ్ జలసంధిపై మోదీ, ట్రంప్ సంభాషణ
    • హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడంపై ఇరువురు నేతల సంభాషణ
    • ఇరాన్‌పై దాడుల అనంతర పరిణామాలపై ఆందోళన 
    • విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో మధ్య కూడా ఇదే అంశంపై చర్చ
  • హర్మూజ్ జలసంధి, ఖర్గ్ ఐలాండ్ అంశాలపై 40 ఏళ్ల క్రితమే ట్రంప్ పత్రికా ప్రకటన
    Tue 18:55

    హర్మూజ్ జలసంధి, ఖర్గ్ ఐలాండ్ అంశాలపై 40 ఏళ్ల క్రితమే ట్రంప్ పత్రికా ప్రకటన

    • అమెరికాకు అవసరంలేని హర్మూజ్‌కు రక్షణ కల్పిస్తున్నారంటూ 1987లోనే ట్రంప్ ప్రకటన
    • 94,801 డాలర్లు  ఖర్చు చేసి మూడు పత్రికల్లో ఆనాడు ప్రకటన
    • ఖర్గ్ ఐలాండ్ స్వాధీనం గురించి కూడా ఆరోజు మాట్లాడిన ట్రంప్
  • అమరావతిలో సీసీ కెమెరాలు తప్పనిసరి... వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Tue 18:36

    అమరావతిలో సీసీ కెమెరాలు తప్పనిసరి... వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు
    • డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, గుంటూరు ఎస్పీతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర కోణంపై సీఎం అనుమానం
    • పెట్రోలింగ్, డ్రోన్లతో నిఘా పెంచాలని అధికారులకు ఆదేశం
    • అనుమానితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం
  • ఇప్ప పువ్వు సారాతో రూ. లక్ష కోట్ల ఆదాయం.. అసెంబ్లీలో రేపు పూర్తి వివరాలు చెబుతా: అనిరుధ్ రెడ్డి
    Tue 18:22

    ఇప్ప పువ్వు సారాతో రూ. లక్ష కోట్ల ఆదాయం.. అసెంబ్లీలో రేపు పూర్తి వివరాలు చెబుతా: అనిరుధ్ రెడ్డి

    • ఇప్పు పువ్వు సారా తాగిన వారు 115 ఏళ్లు బతికారన్న అనిరుధ్ రెడ్డి
    • ఇప్ప పువ్వు సారాను శాస్త్రీయంగా ఉత్పత్తి చేస్తే రూ. లక్ష కోట్ల రెవెన్యూ వస్తుందన్న ఎమ్మెల్యే
    • విదేశాలకు కూడా ఎగుమతి చేయొచ్చని సూచన
  • ధురంధర్-2 వివాదం... సారీ చెప్పిన మాధవన్
    Tue 18:19

    ధురంధర్-2 వివాదం... సారీ చెప్పిన మాధవన్

    • 'ధురంధర్ 2' సినిమాలోని ఓ సీన్‌పై చెలరేగిన వివాదం
    • సిగరెట్ చేతిలో ఉండగా గుర్బానీ పఠించడంపై సిక్కుల అభ్యంతరాలు
    • ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం లేదన్న నటుడు మాధవన్
    • డైలాగ్ చెప్పే ముందే సిగరెట్ ఆర్పేశానని వివరణ
    • చిత్రబృందంపై ముంబైలో పోలీస్ కంప్లైంట్ నమోదు