సగం నిండిన ఆలమట్టి జలాశయం.. తుంగభద్రకు 46 వేల క్యూసెక్కుల వరద
- కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు
- 65.47 టీఎంసీలకు చేరుకున్న ఆలమట్టి నీటి మట్టం
- 20.07 టీఎంసీలుగా ఉన్న తుంగభద్ర నీటిమట్టం
- కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటి ప్రవాహం
మరోవైపు, గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న శ్రీరాంసాగర్‌కు 5,139, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 14,160 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది, గాయత్రి ఎత్తిపోతల పథకం ద్వారా మధ్య మానేరుకు 12,182 క్యూసెక్కులు, నది ద్వారా దిగువ మానేరుకు 11,906 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.