ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విజయసాయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
    Sat 18:49

    విజయసాయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు: వడ్డే శోభనాద్రీశ్వరరావు

    • అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్తారన్న విజయసాయి
    • విజయసాయి 15 నెలలు జైల్లో ఉండొచ్చారన్న శోభనాద్రీశ్వరరావు
    • వేలాది ఎకరాలు దానం చేసిన చరిత్ర అశోక్ రాజు కుటుంబానిదని వ్యాఖ్య
    Read full story
  • 'రాకాస' టీమ్ తో రామ్ చరణ్ చిట్ చాట్... వీడియో ఇదిగో!
    Wed 20:06

    'రాకాస' టీమ్ తో రామ్ చరణ్ చిట్ చాట్... వీడియో ఇదిగో!

    • 'రాకాస' చిత్ర యూనిట్‌ను కలిసిన రామ్ చరణ్
    • సినిమా టీమ్‌ను అభినందించిన గ్లోబల్ స్టార్
    • నిహారిక నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా ఈ చిత్రం
    • ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న ఫాంటసీ కామెడీ
    • ఏప్రిల్ 2న పెయిడ్ ప్రీమియర్లు
    Read full story
  • ఇరాన్ గత పాలకుడి కంటే ఇతను కొంచెం నయం: ట్రంప్
    Wed 19:55

    ఇరాన్ గత పాలకుడి కంటే ఇతను కొంచెం నయం: ట్రంప్

    • కాల్పుల విరమణ కోసం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అభ్యర్థించారని ట్రంప్ వెల్లడి
    • అతడికి తక్కువ తీవ్రవాద భావజాలం, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని వివరణ 
    • హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిస్తేనే కాల్పుల విరమణపై పరిశీలన అని షరతు 
    • షరతులు అంగీకరించకుంటే ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరిక
    • మళ్లీ రాతియుగానికి పంపిస్తాం అంటూ పోస్ట్
    Read full story
  • అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం... కానీ!: పొన్నం ప్రభాకర్
    Wed 19:54

    అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం... కానీ!: పొన్నం ప్రభాకర్

    • బిల్లుకు చట్టబద్ధత నేపథ్యంలో ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపిన మంత్రి
    • అయితే కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శ
    • ఒక రాష్ట్రానికి చట్టబద్ధత కల్పిస్తూ, మరో రాష్ట్రానికి హామీలు విస్మరించడం సరికాదన్న మంత్రి
    Read full story
  • శర్వానంద్ 'బైకర్'... అదరగొడుతున్న మేకింగ్ వీడియో
    Wed 19:37

    శర్వానంద్ 'బైకర్'... అదరగొడుతున్న మేకింగ్ వీడియో

    • అబ్బురపరిచే రేసింగ్ సీక్వెన్స్, యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ
    • ఈ సినిమా కోసం 22 కిలోల బరువు తగ్గిన శర్వానంద్
    • ఇదే తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పిన హీరో
    • ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళంలో గ్రాండ్ రిలీజ్
    Read full story
  • అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారు: పాడి కౌశిక్ రెడ్డి
    Wed 19:36

    అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారు: పాడి కౌశిక్ రెడ్డి

    • సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారన్న కౌశిక్ రెడ్డి
    • కడియం శ్రీహరి ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారో చెప్పాలని నిలదీత
    • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్
    Read full story
  • ఐపీఎల్ 2026: కొత్త ఉత్సాహంతో బరిలోకి లక్నో.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    Wed 19:25

    ఐపీఎల్ 2026: కొత్త ఉత్సాహంతో బరిలోకి లక్నో.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

    • లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్
    • పిచ్ కొత్తగా ఉండటంతో బౌలర్లకు అనుకూలిస్తుందని అక్షర్ అంచనా
    • కొత్త జెర్సీ, లోగోతో పూర్తి ఉత్సాహంతో ఉన్నామన్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్
    Read full story
  • అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్
    Wed 18:58

    అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్

    • లోక్‌సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం
    • ఇది ప్రజా విజయం అంటూ పవన్ కల్యాణ్ ప్రకటన
    • 33 వేల ఎకరాలిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు వెల్లడి
    • ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు
    • పెట్టుబడిదారుల్లో కొత్త విశ్వాసం ఏర్పడిందన్న డిప్యూటీ సీఎం
    Read full story
  • చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు
    Wed 18:42

    చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు

    • పార్క్ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు
    • సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బంది
    • భారీ మొత్తంలో నష్టం జరగలేదన్న బీజేపీ నాయకులు
    Read full story
  • అనిల్ అంబానీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... తాజాగా కేసు నమోదు చేసిన సీబీఐ
    Wed 18:29

    అనిల్ అంబానీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... తాజాగా కేసు నమోదు చేసిన సీబీఐ

    • ఎల్ఐసీకి రూ.3,750 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలు
    • రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు
    • తప్పుడు సమాచారంతో రూ.4,500 కోట్ల ఎన్‌సీడీలు విక్రయించారని ఫిర్యాదు
    • ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసిన ఎల్ఐసీ
    • ఇప్పటికే పలు బ్యాంకుల మోసం కేసులను ఎదుర్కొంటున్న ఆర్‌కామ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV