01 Thu 16:01 నూతన విద్యావిధానం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎనలేని మేలు: సీఎం జగన్ నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నూతన విద్యావిధానంపై చర్చ తర్వాతి తరాలకు కూడా మేలు జరుగుతుందని వెల్లడి రెండేళ్లలో ఏర్పాట్లు చేయాలని ఆదేశం
02 Fri 13:02 'లెనిన్' రెస్పాన్స్ చూడటానికి.. థియేటర్‌కు వెళ్లిన అఖిల్ అర్ధాంగి జైనబ్ రవ్‌జీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్ 'లెనిన్' చిత్రం రెస్పాన్స్ చూసేందుకు శ్రీరాములు థియేటర్‌కు వెళ్లిన అఖిల్ అర్ధాంగి ప్రేక్షకుల స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన జైనబ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ
03 Fri 13:00 అంతరిక్షంలోకి ‘వజ్ర కమలం’.. విక్రమ్-1తో చరిత్ర సృష్టించనున్న భారత్ స్కైరూట్ విక్రమ్-1 రాకెట్‌తో అంతరిక్షంలోకి వజ్ర కమలాన్ని పంపనున్న భారత్ బెంగళూరులో తయారైన ల్యాబ్-గ్రోన్ డైమండ్ కళాఖండానికి ఈ అరుదైన అవకాశం భారత సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా కమలాన్ని ఎంపిక చేసిన కాస్మోస్ డైమండ్స్ రాకెట్ ప్రయోగాన్ని తట్టుకునేలా ప్రత్యేక బలం, వైబ్రేషన్ పరీక్షలు నిర్వహించిన సంస్థ భారత కళాత్మకత, సాంకేతికతను ప్రపంచానికి చాటే ప్రయత్నంగా కంపెనీ వ్యాఖ్య
04 Fri 12:57 ఇరాన్ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు.. ఖమేనీ అంతిమయాత్రకు 4 కోట్లకు పైగా జనం మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో ఖననం ఆరు రోజుల పాటు జరిగిన అంతిమయాత్రకు 4.3 కోట్ల వరకు జనం హాజరు ఇరాన్‌తో పాటు ఇరాక్‌లోనూ భారీగా పాల్గొన్న ప్రజలు
05 Fri 12:54 కోచ్ గంభీర్ పదవికి గండం?.. టీమిండియా ప్రదర్శనపై బోర్డు సీరియస్! ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై కూడా పడనున్న ప్రభావం కెప్టెన్సీ మార్పు తర్వాత వరుసగా రెండో సిరీస్ ఓటమి భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం
06 Fri 12:51 కవిత మణుగూరు పర్యటనలో ఉద్రిక్తత బాయిబాట కార్యక్రమంలో సింగరేణి కార్మికులను కలిసేందుకు యత్నించిన కవిత కవితను అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వివాదం సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్
07 Fri 12:31 ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ 3-5% తగ్గొచ్చు.. కానీ లాభాలు ఎన్నో: కేంద్రం అధిక ఆక్టేన్, మెరుగైన పికప్ వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరణ ఈ20 అమలుకు ముందు ఆటో కంపెనీలతో సంప్రదింపులు జరిపామని వెల్లడి ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందన్న ఆధారాలు లేవన్న కేంద్రం ఈ20తో కార్బన్ ఉద్గారాలు సుమారు 40 శాతం వరకు తగ్గుతాయని వెల్లడి
08 Fri 12:26 ఏపీకి మరో భారీ పెట్టుబడి?.. హెచ్‌డీ కొరియా షిప్‌బిల్డింగ్‌తో మంత్రి లోకేశ్ భేటీ దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేట.. షిప్‌బిల్డింగ్ దిగ్గజం హెచ్‌డీ కోస్‌తో లోకేశ్ భేటీ ఏపీలో సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం సుదీర్ఘ తీరప్రాంతం, పోర్టులు, అనుకూల పాలసీలే మా బలమని వివరించిన మంత్రి ఏపీలో సైట్ల పరిశీలనకు అంగీకరించిన హెచ్‌డీ కోస్.. రాష్ట్ర పర్యటనకు ఆహ్వానం
09 Fri 12:24 నా నోరు మూయించాలంటే.. నన్ను చంపాలి: బీజేపీపై మమత ఫైర్ అభిషేక్, మహువా, కల్యాణ్ బెనర్జీలను లక్ష్యంగా చేసుకున్నారని మమత ఆరోపణ 2026 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను దోచుకుని అధికారంలోకి వచ్చిందని విమర్శ టీఎంసీ నేతల ఫిరాయింపుల మధ్య వీడియో సందేశం విడుదల చేసిన మమత టీఎంసీకి రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక
10 Fri 12:20 ఏపీలో పెట్టుబడులకు కొరియా సంస్థల సానుకూలత.. మంత్రి లోకేశ్ పర్యటన సఫలం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడుపేటలో రూ.1,595 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న షిన్‌హ్యుప్ ఈ ప్లాంట్ ద్వారా 2,170 మందికి ఉద్యోగ అవకాశాలు శ్రీసిటీలో ఈవీ విడిభాగాల యూనిట్ ఏర్పాటు చేయాలని మోటివ్‌లింక్‌కు విజ్ఞప్తి ఏపీలో ఎండ్-టు-ఎండ్ పీసీబీ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని కోరిన లోకేశ్