'దృశ్యం 2' విడుదల విషయంలో వెంకటేశ్ అభిప్రాయం అదేనట!
- 'అసురన్' రీమేక్ గా 'నారప్ప'
- 'దృశ్యం 2' రీమేక్ అదే టైటిల్ తో
- ఓటీటీ దిశగా 'దృశ్యం 2'
ఇక మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'దృశ్యం 2' రీమేక్ ను ఆ టైటిల్ తోనే రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాలు ఎప్పుడు వస్తాయా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఓటీటీ ద్వారా 'దృశ్యం 2' సినిమాను రిలీజ్ చేసి, థియేటర్లు తెరుచుకున్న తరువాత 'నారప్ప'ను రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో వెంకటేశ్ ఉన్నారట. మరి సురేశ్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.