ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆనందయ్యకు గట్టి భద్రతను కల్పించాలని కోరిన ఎమ్మెల్యే కాకాణి
    Mon 18:11

    ఆనందయ్యకు గట్టి భద్రతను కల్పించాలని కోరిన ఎమ్మెల్యే కాకాణి

    • ఆనందయ్య మందుపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు
    • ఆయుష్ నివేదికను ప్రభుత్వం ఆధారంగా తీసుకునే అవకాశం ఉంది
    • ఆనందయ్యకు భద్రతాపరమైన ఇబ్బందులు లేవు
    Read full story
  • లండన్‌లో భారతీయ ఇమామ్ పైశాచికం.. అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలు
    Sat 09:44

    లండన్‌లో భారతీయ ఇమామ్ పైశాచికం.. అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలు

    • అతీంద్రియ శక్తుల పేరుతో అత్యాచారాలకు పాల్పడిన లండన్ ఇమామ్
    • దయ్యం ఆవహించిందని, చేతబడి చేస్తానని బెదిరించి అఘాయిత్యాలు
    • భారత సంతతికి చెందిన అబ్దుల్ హలీమ్ ఖాన్‌కు జీవిత ఖైదు విధించిన యూకే కోర్టు
    • తీర్పు ప్రకారం కనీసం 20 ఏళ్లు జైలులోనే
    • బంగ్లాదేశీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఏడుగురు బాధితులు
    Read full story
  • విమానంలో ఫోటోలు తీసిన పాపానికి పదేళ్ల జైలు.. దుబాయ్‌లో భారత యువకుడికి కఠిన శిక్ష
    Sat 09:41

    విమానంలో ఫోటోలు తీసిన పాపానికి పదేళ్ల జైలు.. దుబాయ్‌లో భారత యువకుడికి కఠిన శిక్ష

    • బిహార్‌కు చెందిన వసీం అక్రమ్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
    • భద్రతా నియమాలు తెలియక పొరపాటు చేశాడంటున్న కుటుంబ సభ్యులు
    • కొడుకును విడిపించాలంటూ భారత ప్రభుత్వానికి కుటుంబం విజ్ఞప్తి
    Read full story
  • ప్రతి ప్రేమకథ పారిస్‌లోనేనా?.. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు?: పరిశ్రమను నిలదీసిన కమల్ హాసన్
    Sat 09:38

    ప్రతి ప్రేమకథ పారిస్‌లోనేనా?.. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు?: పరిశ్రమను నిలదీసిన కమల్ హాసన్

    • భారత సినీ పరిశ్రమకు నటుడు కమల్ హాసన్ బహిరంగ లేఖ
    • సినిమాలో అనవసరపు ఖర్చులు, విదేశీ షూటింగ్‌లపై తీవ్ర అభ్యంతరం
    • పొదుపు చర్యల భారం కార్మికులపై పడకూడదని స్పష్టీకరణ
    • నిర్మాణంలో దుబారా, వృథా ఖర్చులే అసలు సమస్య అని వ్యాఖ్య
    • పరిశ్రమ భవిష్యత్తు కోసం అందరూ కలిసి చర్చించాలని పిలుపు
    Read full story
  • మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌.. వచ్చే వారంలో ఇరాన్‌పై భీకర దాడులు?
    Sat 09:38

    మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతున్న ట్రంప్‌.. వచ్చే వారంలో ఇరాన్‌పై భీకర దాడులు?

    • చర్చలు విఫలమైతే మళ్లీ వైమానిక దాడులు
    • ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పెంటగాన్‌
    • ఇజ్రాయెల్‌తో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు
    • ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ సంచలన కథనం
    Read full story
  • భారత్‌లో 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ.. యూఏఈతో కీలక ఒప్పందం
    Sat 09:31

    భారత్‌లో 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ.. యూఏఈతో కీలక ఒప్పందం

    • భారత్‌లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వకు యూఏఈ అంగీకారం
    • ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం
    • వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు, ఎల్‌పీజీ సరఫరాపైనా ఒప్పందాలు
    • భారత్‌లో 5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్న యూఏఈ
    Read full story
  • సీఎస్‌కే ఓటమితో పూర్తిగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు.. ఏ జట్టుకు ఎంత శాతం అవకాశం?
    Sat 09:23

    సీఎస్‌కే ఓటమితో పూర్తిగా మారిన ప్లేఆఫ్స్ సమీకరణాలు.. ఏ జట్టుకు ఎంత శాతం అవకాశం?

    • లక్నో చేతిలో ఓటమితో సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ
    • ఆరో స్థానానికి పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్
    • 28 శాతానికి తగ్గిన సీఎస్‌కే  ప్లేఆఫ్స్ అవకాశాలు
    • గుజరాత్, బెంగళూరు జట్లకు ప్లేఆఫ్స్ బెర్తులు దాదాపు ఖాయం
    • ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవడమే మార్గమని చెప్పిన కెప్టెన్ గైక్వాడ్
    Read full story
  • మాఫియాలో చేరాలని ప్లాన్.. తల్లిని కిరాతకంగా చంపిన బాలుడు
    Sat 09:13

    మాఫియాలో చేరాలని ప్లాన్.. తల్లిని కిరాతకంగా చంపిన బాలుడు

    • క్రమశిక్షణ పేరుతో ఆంక్షలు పెడుతోందని కన్నతల్లిని హత్య చేసిన కొడుకు
    • స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం దారుణానికి ఒడిగట్టిన 16 ఏళ్ల బాలుడు
    • హత్య తర్వాత బంగారం, నగదుతో ముంబై వెళ్లి మాఫియాలో చేరాలని ప్లాన్
    • సాంకేతిక ఆధారాలతో నిందితులను తిరుపతిలో పట్టుకున్న పోలీసులు
    Read full story
  • దీనస్థితిలో నటి.. అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో పావలా శ్యామల
    Sat 09:07

    దీనస్థితిలో నటి.. అర్దరాత్రి నడిరోడ్డుపై కదల్లేని స్థితిలో పావలా శ్యామల

    • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటి పావలా శ్యామల
    • చికిత్స అనంతరం రోడ్డుపై వదిలివెళ్లిన క్యాబ్ డ్రైవర్
    • స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు
    • సనత్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
    • ఆమెను ఆదుకోవాలని సినీ ప్రముఖులకు అభిమానుల విజ్ఞప్తి
    Read full story
  • 2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నా: తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ
    Sat 09:06

    2027 వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నా: తన భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ

    • భారత్ తరఫున ప్రపంచకప్ ఆడటం ఒక అద్భుతమైన అనుభూతన్న కోహ్లీ
    • జట్టుకు విలువ చేకూర్చడమే లక్ష్యమని స్పష్టీకరణ
    • తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని వెల్లడి
    • తీవ్రంగా శ్రమిస్తున్నానని, 50 ఓవర్లు ఫీల్డింగ్ చేయమన్నా సిద్ధమేనన్న విరాట్
    • ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో తన భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV