-
ఒక్క బటన్ నొక్కి 52.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,928.88 కోట్లు జమ చేసిన ఏపీ సీఎం జగన్
- ఈ ఏడాదికి వైఎస్సాఆర్ రైతు భరోసా పథక తొలి విడత సాయం విడుదల
- అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం
- ఖరీఫ్‌కు ముందు మొదటి విడత కింద రూ.7,500 సాయం
-
బెంగాల్ పోరు: మమత ‘సర్జికల్ స్ట్రైక్’.. 74 మంది సిట్టింగ్‌లకు షాక్!
- పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
- భవానీపూర్ బదులు నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న దీదీ
- జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లిం అభ్యర్థులకు చోటు
- టికెట్లు దక్కని నేతల నుంచి అసమ్మతి, బీజేపీ వైపు చూపు
-
వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్
- ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ మృతి
- లరిజానీతో పాటు ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా మరణం
- ఆయన అమరుడయ్యారని ఇరాన్ భద్రతా మండలి ప్రకటన
-
ఆస్తుల వివాదం.. ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
- ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ
- తాను ఎవరికీ బినామీని కాదని, స్వతంత్రంగానే ఉన్నానని వెల్లడి
- జగన్ వాదన ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని ఆరోపణ
- కుటుంబ ఒప్పందాన్ని రాజకీయం చేస్తున్నారన్న షర్మిల
-
తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక
- ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
- హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో అతి భారీ వర్షాలకు అవకాశం
- గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్
- ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక
-
వీడ్కోలు సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్
- తాడిపత్రి మున్సిపల్ వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన వైనం
- ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి
- 2027 నాటికి తాడిపత్రికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తానని హామీ
- తాను తప్పు చేస్తే చెప్పాలని, సరిదిద్దుకుంటానని వెల్లడి
-
ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!
- తమిళ రాజకీయాల్లో కీలకంగా మారిన నటి త్రిష
- విజయ్ పార్టీని ఎన్డీఏ కూటమి వైపు నడిపేందుకు ప్రయత్నాలు
- హోంమంత్రి అమిత్ షాతో ముంబైలో భేటీ అయినట్లు ప్రచారం
- సీబీఐ కేసు, సినిమా కష్టాల్లో ఉన్న విజయ్‌కు ఊరట
- సర్వేలలో విజయ్ పార్టీకి 12 శాతం ఓట్లు వస్తాయని అంచనా
-
శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్
- శ్రీవారి ఆర్జిత సేవల కోసం 65 వేల పట్టు శాలువాలు
- ధర్మవరంలో ఆప్కో కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు
- ఈ మేరకు మంత్రి సవిత కీలక ప్రకటన
- నమూనా శాలువాను ఆవిష్కరించిన మంత్రులు
-
కళారత్న, ఉగాది అవార్డుల విజేతల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్
- వివిధ రంగాలకు చెందిన 164 మంది ప్రముఖులకు సత్కారం
- మార్చి 19న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రదానం
- కళారత్న అవార్డుకు రూ.50 వేలు, ఉగాది పురస్కారానికి రూ.10 వేలు నగదు బహుమతి
-
ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు.. యూపీఐతో క్యాష్ ఇచ్చేస్తున్న జియో
- ఏటీఎం, డెబిట్ కార్డు లేకుండా యూపీఐతో క్యాష్ విత్‌డ్రా
- జియో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త సేవలు ప్రారంభం
- బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు పొందే వీలు