ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై టాస్ నెగ్గిన ముంబయి
- ఢిల్లీలో ముంబయి వర్సెస్ రాజస్థాన్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- ముంబయి జట్టులో ఒక మార్పు
- ఇషాన్ కిషన్ స్థానంలో కౌల్టర్ నైల్
పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ ఏడో స్థానంలో ఉంది. టోర్నీలో ముంబయి జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించగా, రాజస్థాన్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అయితే ముంబయి ఇండియన్స్ రన్ రేట్ కాస్త మెరుగ్గా ఉండడంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ కంటే ముందు నిలిచింది.