కరోనాతో మృతి చెందిన సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు
- రెండువారాలపాటు మహమ్మారితో పోరాటం
- ఈ ఉదయం అకస్మాత్తుగా మృతి
- షాక్‌లో ఏచూరి కుటుంబం
కుమారుడి మృతితో ఏచూరి కుటుంబం షాక్‌లోకి వెళ్లిపోయింది. కుమారుడు మృతి చెందిన విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా ప్రకటించారు. తన కుమారుడికి చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లకు, ఇతరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.