ఆరున్నర కోట్లతో హైదరాబాదులో 'కోల్ కతా' ఆవిష్కారం... షూటింగ్ జరుపుకుంటున్న 'శ్యామ్ సింగరాయ్'
- నేచురల్ స్టార్ నాని హీరోగా శ్యామ్ సింగరాయ్
- రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చిత్రం
- కథనాయికలుగా సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, కృతిశెట్టి
- హైదరాబాదులో ఆఖరి షెడ్యూల్
10 ఎకరాల్లో అవినాశ్ కొల్లా రూపొందించిన ఈ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ చిత్రం నాని కెరీర్ లోనే హై బడ్జెట్ మూవీ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.