-
సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ
- పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలి
- లేదంటే వాయిదా వేయాలి
- ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం ఉత్తమం
- ఏపీలో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉంది
-
సోషల్ మీడియా వేధింపులు.. రేణు దేశాయ్ ఫిర్యాదుతో ట్రోలర్స్ అరెస్ట్
- సోషల్ మీడియా ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి రేణు దేశాయ్
- అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పలువురిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
- వీధికుక్కల సమస్యపై మాట్లాడిన తర్వాత మొదలైన ఆన్‌లైన్ వేధింపులు
- ఫేక్ అకౌంట్లతో దూషణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
-
‘ధురంధర్ 2’ దెబ్బకు.. దశాబ్దాల చరిత్రలో తొలిసారి మారిన ‘డీడీఎల్‌జే’ షో టైమ్!
- విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’
- సినిమా కోసం ముంబై మరాఠా మందిర్‌లో 'డీడీఎల్‌జే' షో సమయం మార్పు
- భారీ రన్‌టైమ్ కారణంగా దేశవ్యాప్తంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రత్యేక షోలు
- 'జవాన్' ఓపెనింగ్ రికార్డులను అధిగమించే దిశగా అడ్వాన్స్ బుకింగ్స్
- ఆల్-టైమ్ రికార్డు కోసం అల్లు అర్జున్ 'పుష్ప 2' వసూళ్లను టార్గెట్ చేస్తున్న వైనం
-
నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన
- రాజకీయ పంచ్‌ల కోసం నటీనటులను వాడొదన్న మంచు విష్ణు
- నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
- రాజకీయ లబ్ధి కోసం నటులను లాగొద్దన్న మంచు విష్ణు
-
ఇజ్రాయెల్‌కు.. పాక్‌కు తేడా లేదు.. ఆఫ్ఘన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు!
- కాబూల్‌లో డ్రగ్ సెంటర్‌పై పాక్ వైమానిక దాడి.. 400 మంది మృతి
- పాక్ తీరును ఇజ్రాయెల్‌తో పోల్చిన క్రికెటర్ నవీన్ ఉల్ హక్
- ఇది ముమ్మాటికీ యుద్ధ నేరమని, విచారణ జరపాలన్న రషీద్ ఖాన్
- అంతర్జాతీయ సమాజం మౌనంపై గుర్బాజ్, ఇతర క్రికెటర్ల ఆగ్రహం
-
లేడీ డాక్టర్‌గా నటిస్తూ ఘరానా మోసం
- వైద్యురాలిగా నటిస్తూ ఆసుపత్రుల్లో చోరీలకు పాల్పడుతున్న జంట అరెస్ట్
- రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారు ఆభరణాల దోపిడీ
- ఫార్మసీ విద్యార్థిని శిరీష, ఆమె భర్త సాయికుమార్‌ను పట్టుకున్న పోలీసులు
- నిందితుల నుంచి 11 తులాల బంగారం, కారు స్వాధీనం
-
బ్రాండ్ వాల్యూ కోసం కుట్రలు.. సహచర ఆటగాళ్లపై అశ్విన్ అనుమానం?
- భారత క్రికెట్‌లో 'వ్యాధి' ప్రబలుతోందన్న అశ్విన్
- బ్రాండ్ వాల్యూ కోసం ఫ్యాన్ ఆర్మీలతో ప్రచారం చేస్తున్నారని అనుమానం
- ఇదో వ్యాపార నమూనాగా మారిందని తీవ్ర ఆందోళన
- ఆట కంటే ఆటగాళ్లకు ప్రాధాన్యతనిచ్చే 'సూపర్‌స్టార్ కల్చర్'పై విమర్శ
- గిల్ విషయంలో తన అనుభవాన్ని గుర్తుచేసుకున్న మాజీ స్పిన్నర్
-
బిల్కిస్ కేసులో మరో మలుపు.. విడుదల కోసం దోషుల కొత్త పిటిషన్
- మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన బిల్కిస్ బానో కేసు దోషులు
- తమను ముందస్తుగా విడుదల చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు
- విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రాష్ట్రాలకు నోటీసులు జారీ
- విడుదలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దోషుల వాదన
- తదుపరి విచారణ ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
-
ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. తప్పు చేస్తే ఫైన్!
- పదో తరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యానికి జరిమానా
- గతేడాది పొరపాట్ల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం
- ఇంటర్ తరహాలోనే టెన్త్‌కు కూడా కొత్త నిబంధనలు
- తప్పులు తగ్గించేందుకు ట్యాబ్‌లలో మార్కుల నమోదు
- ఏప్రిల్ 4 నుంచి 10 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం
-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్.. వేటాడి అంతం చేస్తామంటూ హెచ్చరిక!
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ నియామకం
- హమాస్, హిజ్బుల్లాకు మద్దతిస్తున్నారని మొజ్తబాపై ఆరోపణలు
- పశ్చిమాసియాలో భారీ యుద్ధానికి దారితీయవచ్చని ఆందోళన
- టెహ్రాన్‌లో భద్రత కట్టుదిట్టం, మొసాద్‌ను రంగంలోకి దించిన ఇజ్రాయెల్