తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థానంగా నిర్ధారించిన టీటీడీ
- హనుమంతుడి జన్మస్థానంపై భిన్నవాదనలు
- డిసెంబరులో కమిటీ ఏర్పాటు చేసిన టీటీడీ
- పురాణాలు, గ్రంథాలు పరిశీలించిన కమిటీ
- పలు పర్యాయాలు సమావేశమై చర్చలు
- ఉగాది రోజున అధికారిక ప్రకటన
అంజనీపుత్రుడి జన్మస్థానం ఆధారాల సేకరణకు గత డిసెంబరులో కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులు అనేక పర్యాయాలు సమావేశమై చర్చించారు. ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధారించేందుకు కమిటీ ఐదు పురాణాలను, అనేక గ్రంథాలను పరిశీలించింది.