కనిమొళికి కరోనా పాజిటివ్... ప్రచార కార్యక్రమాలు రద్దు
- తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
- ఈ నెల 6న పోలింగ్
- డీఎంకే తరఫున కనిమొళి ప్రచారం
- కరోనా సోకడంతో స్వీయ నిర్బంధం
- ప్రచార కార్యక్రమాలు రద్దు
ఇప్పుడామెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పార్టీ వర్గాలు కించిత్ నిరాశకు గురయ్యాయి. కరోనా బారినపడడంతో కనిమొళి ప్రచార కార్యక్రమాలను పార్టీ రద్దు చేసింది. ప్రస్తుతం ఆమె తన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.