Tue 15:19 రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపిన రేవంత్ హోం ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడి Read full story
Sat 16:30 "సారీ బుచ్చిబాబు"... 'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి మెగా రివ్యూ పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి ఫస్ట్ రివ్యూ ఓ సూపర్ డైలాగ్ ను లీక్ చేసిన మెగాస్టార్ ట్రైలర్ చూసి కంట్రోల్ చేసుకోలేకపోయానని వెల్లడి చరణ్, బుచ్చిబాబు, రెహమాన్‌ల పనితీరు అద్భుతమని ప్రశంసలు Read full story
Sat 16:17 మోదీ పొదుపు పిలుపు.. మహానాడును ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ పొదుపు చర్యలు మహానాడు కార్యక్రమం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పరిమితం నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్న కొల్లు రవీంద్ర Read full story
Sat 16:15 అద్దె కట్టలేక... భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి ఓనర్ కు అనుమతిచ్చిన వ్యక్తి! గుజరాత్‌లోని మోర్బీలో వెలుగుచూసిన దారుణ ఘటన నాలుగు నెలల అద్దె బకాయిల కోసం ఇంటి యజమానితో ఒప్పందం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో భర్త, యజమాని అరెస్ట్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sat 16:12 ఐపీఎల్ మధ్యలో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి? నెట్టింట వార్తలు! మహీకా శర్మతో వివాహం అంటూ వదంతులు మ్యాచ్‌లకు దూరమైన సమయంలో వార్తలు కష్టకాలంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పుడు పెళ్లి ఆలోచన లేకపోవచ్చని అంచనా Read full story
Sat 16:09 లక్కీ మ్యాన్ అంటే ఇతడే... 18 సార్లు లాటరీ గెలిచాడు! ఇటీవల 10,00,000 డాలర్లు గెలుచుకున్న రాబర్ట్ బెవాన్ తనకు డబ్బు కంటే తన భార్య అసలైన జాక్ పాట్ అని వెల్లడి 40 ఏళ్ళుగా కష్టసుఖాల్లో తన వెంట నిలిచిందన్న రాబర్ట్ బెవాన్ Read full story
Sat 15:59 భారత్ 1991లో బ్రిటన్ కు 47 టన్నుల బంగారం పంపింది... ఎందుకో తెలుసా? 1991లో దేశం దివాలా తీయకుండా 47 టన్నుల బంగారం తాకట్టు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన భారత్.. చరిత్రాత్మక సంస్కరణలకు నాంది ఒకప్పుడు విదేశాలకు తరలింపు.. ఇప్పుడు దేశంలోనే భారీగా బంగారం నిల్వలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ ప్రస్తుతం ప్రధాని మోదీ విజ్ఞప్తి Read full story
Sat 15:51 చిరంజీవి గారు పూర్తి కథ వినకుండానే 'పెద్ది'కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు: బుచ్చిబాబు సానా చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది' సినిమా కథను చరణ్ మాత్రమే విన్నారన్న బుచ్చిబాబు తనపై చరణ్ పూర్తి నమ్మకాన్ని ఉంచారని వెల్లడి Read full story
Sat 15:49 పంజాబ్ వరుస ఓటములకు కారణం అదే.. మేనేజ్‌మెంట్ నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం! రెండు హోమ్ గ్రౌండ్స్ ఎంచుకోవడం తప్పు సక్సెస్‌ఫుల్ టీమ్స్ ఎప్పుడూ అలా చేయలేదు ధర్మశాలలో ఆడడం కష్టం మేనేజ్‌మెంట్ నిర్ణయాల వల్లే ఈ దుస్థితి Read full story
Sat 15:44 ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ పరీక్షకు 23,198 మంది విద్యార్థులు హాజరు 21,205 మంది ఉత్తీర్ణులయినట్లు వెల్లడి Read full story