01 Sat 12:15 రిజర్వేషన్లను ఇంకెన్ని తరాలు కొనసాగిస్తారు?: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు రాష్ట్రాలు అనేక సంక్షేమ పథకాలను చేపట్టాయి వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందలేదని చెప్పగలమా? పరిమితి లేని రిజర్వేషన్ల వల్ల ఏర్పడే అసమానతల మాటేమిటి?
02 Sun 11:49 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్-రష్మిక.. విద్యార్థులకు అండగా కొత్త దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల గొప్ప మనసు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక విజయ్ తండ్రి స్వగ్రామమైన సొంత గ్రామమైన తుమ్మన్‌పేటలో విద్యా సహాయం దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేయూత
03 Sun 11:25 గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు మద్దతు.. సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ గోదావరి వరద జలాలపై ఏపీకి సంపూర్ణ హక్కులున్నాయన్న రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు మద్దతుగా సీఎం చంద్రబాబుకు లేఖ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ ఏపీకి ఉందని వెల్లడి
04 Sun 11:07 లక్షల కోట్ల సంపద.. కానీ ఎలాన్ మస్క్ నివసించేది రూ.40 లక్షల ఇంట్లో! స్పేస్‌ఎక్స్ ఐపీఓ విజయంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్ రికార్డు లక్షల కోట్ల సంపద ఉన్నప్పటికీ టెక్సాస్‌లో చిన్న ఇంట్లో నివాసం సుమారు 50,000 డాలర్ల విలువైన ఇంటిని స్పేస్‌ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న మస్క్ ఆయన నిరాడంబరతపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు మస్క్ జీవనశైలి తన పనికి దగ్గరగా ఉండేందుకు ఎంచుకున్న మార్గమని పలువురి విశ్లేషణ
05 Sun 10:47 అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి: మంత్రి లోకేశ్ అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయన్న మంత్రి పనులపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఆపాలని హితవు వర్షం వస్తే పనులు ఆగిపోతాయన్న వార్తలను ఖండించిన లోకేశ్ పనుల పురోగతిని చూపిస్తూ 'ఎక్స్' వేదికగా వీడియో విడుదల
06 Sun 10:40 నౌకల కదలికలపై కఠిన చర్యలు.. ఇరాన్ నావికాదళం ఆడియో రికార్డింగ్ కలకలం! హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్లు ఇరాన్ నావికాదళం రేడియో ప్రకటన హెచ్చరికలను ధిక్కరించి నౌకలు ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఐఆర్‌జీసీ హెచ్చరిక వాణిజ్య నౌకలపై దాడికి వచ్చిన ఇరాన్ డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేత ఇరాన్‌తో ఆదివారం శాంతి ఒప్పందం ముగిశాకే జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ వెల్లడి
07 Sun 10:30 లడఖ్‌లోని ఆ అద్భుత ఆశ్రమానికి దారే లేదు.. పర్యాటకులు అక్కడికి ఎలా వెళ్తారో తెలుసా? సముద్ర మట్టానికి 3,580 మీటర్ల ఎత్తులో కొండగుహలో ఫుగ్తాల్ ఆశ్రమం బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేని వైనం దేశంలోని అత్యంత అరుదైన ఆశ్రమంగా గుర్తింపు టిబెటన్ బౌద్ధమతంలోని గెలుగ్ విభాగానికి చెందిన జంగ్సెం షేరప్ జంగ్పో 15వ శతాబ్దం ప్రారంభంలో ఆశ్రమ స్థాపన
08 Sun 10:26 అమరావతిలో బాలయ్య-కొరటాల సినిమా లాంచ్.. ముహూర్తానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు! అమరావతిలో ఘనంగా జరగనున్న బాలయ్య కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జూన్ 25న వెంకటాయపాలెం టీటీడీ ఆలయంలో ముహూర్తం ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్న నారా, నందమూరి కుటుంబాలు
09 Sun 09:57 జులై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు.. ఇరాన్ మీడియా అధికారిక ప్రకటన! జులై 4-5 తేదీలలో టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ ముసల్లాలో వీడ్కోలు సభలు ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి వైమానిక దాడుల్లో ఖమేనీ మృతి జులై 9న మషద్‌లో ఖమేనీ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు
10 Sun 09:39 లండన్‌లో దారుణం.. భారతీయుడి దారుణ హత్య కత్తిపోట్ల కారణంగా 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ మృతి హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు నిధుల సేకరణ ఘటనపై దర్యాప్తు ముమ్మరం, సాక్షుల కోసం పోలీసుల విజ్ఞప్తి