ఇంగ్లండ్ తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా
- భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టీ20
- అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- ఈ మ్యాచ్ లోనూ రోహిత్ లేకుండానే బరిలోకి
- ఇప్పటికే తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లండ్
అయితే ఈ మ్యాచ్ లోనూ రోహిత్ ను తీసుకోలేదు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కు స్థానం కల్పించారు. అటు, ఇంగ్లండ్ జట్టులో ఆల్ రౌండర్ టామ్ కరన్ కు తుదిజట్టులో చోటిచ్చారు.