ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట‌లో క‌ల‌క‌లం.. యువ‌తిపై అత్యాచారం
    Wed 13:03

    హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట‌లో క‌ల‌క‌లం.. యువ‌తిపై అత్యాచారం

    • ఓ యువ‌తి ఇంటికి వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు
    • బ్యాంకు ఉద్యోగుల‌మ‌ని ప‌రిచ‌యం
    • యువతితో మాట్లాడుతూ అత్యాచారం చేసిన నిందితుడు
    Read full story
  • ఏయూ మహా శతాబ్ది ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు ఛమక్కులు, చమత్కారాలు
    Mon 20:29

    ఏయూ మహా శతాబ్ది ఉత్సవాల్లో వెంకయ్యనాయుడు ఛమక్కులు, చమత్కారాలు

    • ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
    • మన మూలాలను, మాతృభాషను ఎన్నటికీ మరువద్దని విద్యార్థులకు హితవు
    • పాశ్చాత్య ఆహార సంస్కృతి, పేర్లను కుదించి పిలవడంపై తనదైన శైలిలో విమర్శ
    • ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని ఉద్బోధ
    • క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి యువతకు అత్యవసరమని స్పష్టీకరణ
    Read full story
  • ఏయూ శతాబ్ది ఉత్సవాలు... త్రివిక్రమ్ మేజికల్ స్పీచ్ వినాల్సిందే!
    Mon 20:09

    ఏయూ శతాబ్ది ఉత్సవాలు... త్రివిక్రమ్ మేజికల్ స్పీచ్ వినాల్సిందే!

    • ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలో ప్రసంగించిన త్రివిక్రమ్
    • విభిన్న ఆలోచనలను ఒకే చోటకు చేర్చేదే నిజమైన విశ్వవిద్యాలయం అని వ్యాఖ్య
    • ఒకటి నేర్చుకోవడానికి వచ్చి మరొకటి నేర్చుకున్నానని వెల్లడి
    • మెడిసిన్ చేదుగా ఉన్నా ఆరోగ్యాన్నిస్తుంది... ఆసుపత్రి వాసన నచ్చకపోయినా మనల్ని బాగుచేస్తుందంటూ పంచ్ డైలాగ్
    • కలవడం ద్వారానే గెలవడం సాధ్యమని విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం
    Read full story
  • మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు
    Mon 19:55

    మరోసారి ఇరాన్ దూకుడు.. భారతీయులున్న ట్యాంకర్‌పై కాల్పులు

    • ఒమన్ తీరంలో రసాయన ట్యాంకర్‌పై ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పులు
    • ట్యాంకర్‌లో భారతీయ నావికులు ఉన్నట్లు కేంద్రం వెల్లడి
    • ఈ ఘటనను ధృవీకరించిన భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ
    • పశ్చిమాసియాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామన్న కేంద్రం
    • ఇటీవల భారత నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్
    Read full story
  • పద్మశ్రీ అవార్డులు-2027... నామినేషన్లకు తుది గడువు ఇదే!
    Mon 19:48

    పద్మశ్రీ అవార్డులు-2027... నామినేషన్లకు తుది గడువు ఇదే!

    • పద్మ అవార్డులు 2027 నామినేషన్లకు జూలై 31 తుది గడువుగా నిర్ణయం
    • రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే నామినేషన్లు స్వీకరణ
    • సామాన్యులు సైతం స్వయంగా నామినేట్ చేసుకునే అవకాశం
    • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచన
    Read full story
  • ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ
    Mon 19:20

    ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై టాస్ గెలిచిన ఆర్సీబీ

    • ఐపీఎల్ 2026లో ఢిల్లీ, బెంగళూరు మధ్య కీలక మ్యాచ్
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్
    • తాము కూడా ఫీల్డింగే తీసుకోవాలనుకున్నామని చెప్పిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్
    • ఢిల్లీ జట్టులోకి చమీర, జేమీసన్‌లను తీసుకున్నామని అక్షర్ వెల్లడి
    • విజయపరంపరను కొనసాగించాలని చూస్తున్న బెంగళూరు
    Read full story
  • ప్రజా వినతుల్లో 'భూ' ప్రకంపనలు.. ద్వారంపూడిపై ఆరోపణలు.. కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి సుభాష్
    Mon 19:18

    ప్రజా వినతుల్లో 'భూ' ప్రకంపనలు.. ద్వారంపూడిపై ఆరోపణలు.. కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి సుభాష్

    • టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమం చేసట్టిన మంత్రి వాసంశెట్టి
    • ద్వారంపూడి ప్రోత్సాహంతో మేయర్ భర్త విద్యాసాగర్ భూమి కబ్జా చేసినట్టు ఫిర్యాదు
    • భూములను కాజేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరిక
    Read full story
  • మహిళలను అలా చూడొద్దు... అభిమానికి ప్రీతి జింటా రిప్లయ్
    Mon 19:07

    మహిళలను అలా చూడొద్దు... అభిమానికి ప్రీతి జింటా రిప్లయ్

    • మహిళలను ట్రోఫీలుగా చూడవద్దని స్పష్టం చేసిన నటి ప్రీతి జింటా
    • ట్రోఫీలు వస్తువులు, వాటిని సొంతం చేసుకుంటారు కానీ మహిళలను కాదని వ్యాఖ్య
    • సన్నీ డియోల్‌తో 'లాహోర్ 1947' చిత్రంలో నటిస్తున్నట్టు వెల్లడి
    • ఈ ఏడాది తన రెండు సినిమాలు విడుదలవుతాయని తెలిపిన ప్రీతి
    • క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించిన నటి
    Read full story
  • నాలాంటి వాళ్లకు ఇదొక ఎమోషన్: మంత్రి నారా లోకేశ్
    Mon 19:00

    నాలాంటి వాళ్లకు ఇదొక ఎమోషన్: మంత్రి నారా లోకేశ్

    • ఆంధ్రా యూనివర్సిటీ ఒక సంస్థ మాత్రమే కాదు.. ఒక ఎమోషన్ అన్న మంత్రి నారా లోకేష్ 
    • దేశంలోనే ఏయూకు ఓవరాల్‌గా 3వ ర్యాంక్ సాధించడమే లక్ష్యం
    • ఏడాదిలోగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ 
    • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు తెస్తామని వెల్లడి
    Read full story
  • వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు
    Mon 18:47

    వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు

    • ఏయూ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమం
    • సీఎం చంద్రబాబు ఉత్తేజపూరిత ప్రసంగం
    • యూనివర్సిటీ అభివృద్ధికి రూ.112 కోట్ల విలువైన 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన
    • ఆవిష్కరణలు, స్టార్టప్‌లతో పారిశ్రామిక రంగానికి ఏయూ అనుసంధానం కావాలని పిలుపు
    • గత వైభవాన్ని స్మరిస్తూనే భవిష్యత్‌కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV