Sat 17:55 బండి సంజయ్ కి లోక్ సభ స్పీకర్ నుంచి అనుమతి వస్తే కేసీఆర్ మోసం బట్టబయలవుతుంది: విజయశాంతి కేసీఆర్ పార్లమెంటును తప్పుదారి పట్టించారంటూ బండి వ్యాఖ్యలు స్పందించిన విజయశాంతి కేసీఆర్ పాల్పడిన మరో మోసం బయటపడుతుంది ప్రజలకు మరింత స్పష్టత వస్తుందని వివరణ Read full story
Thu 12:28 పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వుండదు.. కేంద్రం కీలక ప్రకటన ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేదన్న కేంద్రం ధరల పెంపు వార్తలు అవాస్తవం, దురుద్దేశపూర్వకమని వెల్లడి గడిచిన నాలుగేళ్లుగా ధరలు పెంచని ఏకైక దేశం భారతేనని స్పష్టీకరణ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా భారత్‌లో స్థిరంగానే రేట్లు Read full story
Thu 12:25 చంద్రబాబు, పవన్ కల్యాణ్ పులి మీద స్వారీ చేస్తున్నారు: సీపీఐ నారాయణ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలు ప్రాధాన్యత కోల్పోతాయన్న నారాయణ ఈ విషయాన్ని చంద్రబాబు వంటి నేతలు గుర్తించకపోవడం విచారకమని వ్యాఖ్య ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను పెంచుకోవాలని బీజేపీ చూస్తోందని విమర్శ Read full story
Thu 12:24 భారత్, చైనాలపై వివాదాస్పద వ్యాఖ్యలను రీపోస్ట్ చేసిన ట్రంప్ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ రాసిన లేఖతో చెలరేగిన వివాదం భారతీయులను 'ల్యాప్‌టాప్‌లతో ఉన్న గ్యాంగ్‌స్టర్లు'గా అభివర్ణించిన సావేజ్ అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం ఇచ్చే చట్టంపై తీవ్ర వ్యతిరేకత ట్రంప్ చర్యతో జాత్యహంకార వ్యాఖ్యలకు మద్దతు పలికినట్లు విమర్శలు Read full story
Thu 12:08 అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల కొత్త మ్యాప్ విడుదల చేసన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వం కొత్త మ్యాప్ లో ఏపీ రాజధానిగా అమరావతి Read full story
Thu 12:06 చెన్నైలో చిక్కుకున్న ఓటర్లు.. వెంటనే బస్సులు వేయాలన్న విజయ్ ఎన్నికల సంఘానికి నటుడు విజయ్ లేఖ బస్ టెర్మినళ్లలో చిక్కుకున్న ఓటర్ల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ బెల్జియం నుంచి నేరుగా వచ్చి ఓటేసిన నటుడు అజిత్ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ Read full story
Thu 11:59 ఇరాన్‌తో చర్చల కోసం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: డొనాల్డ్ ట్రంప్ సంఘర్షణను తాను త్వరగా ముగించాలనుకుంటున్నట్లు చాలామంది భావిస్తున్నారని వ్యాఖ్య కానీ అలాంటిదేమీ లేదన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజల కోసం మంచి ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించినట్లు వెల్లడి Read full story
Thu 11:39 మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తా: వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువ సంచలనం నిజాయతీ వ్యాఖ్యలు వేగవంతమైన 500 పరుగుల ఘనతలో మ్యాక్స్‌వెల్ ను అధిగమించిన సూర్యవంశీ Read full story
Thu 11:37 రాజకీయ విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది: మల్లికార్జున ఖర్గేపై రామచందర్ రావు సెటైర్లు ఖర్గే రాహుల్ గాంధీ కనుసన్నల్లో నడుస్తున్నాడన్న రాంచందర్ రావు వయసు రీత్యా రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అని ఎద్దేవా కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్య Read full story
Thu 11:34 ఉగ్రముఠాలను అణచివేయాలి.. పాకిస్థాన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన పహల్గామ్‌లో మతాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేశారన్న బ్రాడ్ షెర్మన్ లష్కరే, జైషే వంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ అణచివేయాలని సూచన అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని ఆవేదన Read full story