అక్కినేని హీరోతో 'ఉప్పెన' దర్శకుడు
- బుచ్చిబాబు తొలిచిత్రం 'ఉప్పెన' హిట్
- నాగ చైతన్యతో తదుపరి సినిమా
- బుచ్చిబాబు కథకు ఓకే చెప్పిన చైతు
ఈ క్రమంలో తాజాగా బుచ్చిబాబు ఓ చిత్రానికి కమిట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అక్కినేని నాగ చైతన్య హీరోగా ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడని అంటున్నారు. బుచ్చిబాబు తాజాగా చైతూకి కథ చెప్పడం.. ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయని చెబుతున్నారు. ఈ చిత్రం కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే నిర్మాణం జరుపుకోవచ్చని సమాచారం.