మార్కెట్లోకి విడుదలైన టాటా సఫారీ 2021... ధరల వివరాలు!
- 11 వేరియంట్లలో 2021 టాటా సఫారీ
- ప్రారంభ ధర 14.69 లక్షలు
- హై ఎండ్ ధర రూ. 21.45 లక్షలు
సఫారీ XE, XM, XT మరియు XZ వేరియంట్లలో లభిస్తుంది. ఆరు సీట్లు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్ తో కారును బుక్ చేసుకోవచ్చు. ఏడు సీట్ల కాన్ఫిగరేషన్ అన్ని వేరియంట్లలో ఉంటుంది. ఆరు సీట్ల కాన్ఫిగరేషన్ మాత్రం XZ+ మరియు XZA+ వేరియంట్లలోనే అందుబాటులో ఉంటుంది.
టాటా సఫార్ వివిధ వేరియంట్ల ధరల వివరాలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్):
వేరియంట్లు | ధర (లక్షల్లో) |
XE | 14.69 |
XM | 16.00 |
XM AT | 17.45 |
XT | 17.45 |
XT+ | 18.25 |
XZ | 19.15 |
XZ AT | 20.40 |
XZ+ | 19.99 |
XZ+ AT | 21.25 |
XZ+ అడ్వెంచర్ పర్సొనా | 20.20 |
XZ+ AT అడ్వెంచర్ పర్సొనా | 21.45 |