సిద్దులగుట్ట గుహలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు... వీడియో ఇదిగో!
- సిద్దులగుట్ట శివాలయాన్ని దర్శించిన కవిత
- భక్తిప్రపత్తులతో పూజా కార్యక్రమాలు
- ట్విట్టర్ లో వీడియో పంచుకున్న కవిత
- శివుడు సరైన దారిలో నడిపిస్తాడంటూ వ్యాఖ్యలు
ఎంతో ఇరుకైన ఆ గుహలో కవిత భక్తిప్రపత్తులతో పరమశివుడి పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. ఆర్మూర్ సిద్దులగుట్ట శివాలయంలో పూజలు చేశామని, ఆ పరమేశ్వరుడి దివ్యత్వం తమను ఎల్లప్పుడు సరైన దారిలో నడిపిస్తుందని తెలిపారు.